ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 2, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల్
పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన అక్కరాజ్ శ్రీనివాస్ ని ఏఎంసి డైరెక్టర్ గా నియమితులైన రోడ్డ దేవదాస్ ని తుర్కపల్లె గ్రామంలో హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించి ఇరువురికి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ కాశోల్ల పద్మ దుర్గాప్రసాద్, బిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు జవాజి బాలకిషన్, అంకని రంజీత్ , బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్తులు రైతులు అక్కరాజు శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు.
