84 Viewsసిద్దిపేటలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. సిద్దిపేట్ జిల్లా డిసెంబర్ 26 సిద్దిపేటలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 43వ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ గా చింతల పవన్ కుమార్ ని నియమించడం జరిగింది. దీంతో మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక వసతి గృహాలలో సమస్యలు ఉన్నాయంటూ వాటిపై అలుపెరగని పోరాటం […]
ప్రాంతీయం
క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసిన రాష్ట్ర నాయకులు కణమేని…
206 Viewsముస్తాబాద్, డిసెంబర్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): మండలంలోని గూడెం గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా పేద క్రైస్తవులకు బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కణమేని చక్రధర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి తన సొంత నిధులతో కానుకలుగా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం దుస్తులు స్వీకరించిన క్రైస్తవులు సంతోషం వ్యక్తంచేసి రాష్ట్ర నాయకులు చక్రధర్ రెడ్డి కి స్వీట్లు తినిపించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, చర్చి పాస్టర్, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు
65 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల పట్టణం, హమలివాడ లోని సి ఎస్ ఐ చర్చి లో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని,క్రైస్తవ సోదరులకు, సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. ఈ వేడుకలలో నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, శ్రీరాముల మల్లేష్, కర్రు శంకర్, వెంకట సాయి,మహ్మద్ ఖాజ,రామగిరి శ్రీకాంత్ , మరియు చర్చి కమిటీ సభ్యులు పాల్గొనడం […]
మంచిర్యాల సిఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
109 Viewsమంచిర్యాల నియోజకవర్గ. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా మంచిర్యాల సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంచిర్యాల కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు .అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు […]
అటల్ బిహారీ వాజపేయి శత జయంతి వేడుకలు – బిజెపి
176 Viewsమంచిర్యాల జిల్లా *అటల్ బిహారీ వాజపేయి జీవితాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి * అటల్ బిహారీ వాజపేయి శత జయంతి (100 వ జయంతి) సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలోని శివాజీ మైదానంలో అటల్ బిహారీ వాజపేయి చిత్రపటానికి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది మరియు అటల్ బిహారీ వాజపేయి జీవిత చరిత్ర […]
మంచిర్యాల జిల్లాలోని టచ్ హాస్పటల్లో దారుణం
615 Viewsమంచిర్యాల జిల్లా. *మంచిర్యాల జిల్లాలోని టచ్ హాస్పటల్లో దారుణం* నిన్న రాత్రి 7.00 గంటల సమయంలో కాగజ్ నగర్ నుండి కొంగ శ్రీనివాస్ అనే వ్యక్తిని చెస్ట్ పెయిన్ వస్తుందని మంచిర్యాల జిల్లాలోని ప్రముఖ ఆసుపత్రి అయినా *టచ్ హాస్పటల్* కి తీసుకువచ్చారు.అయితే తీసుకు వచ్చినప్పుడు ఇతనికి చికిత్స చేయడానికి ఆసుపత్రి సిబ్బంది చికిత్స ఖర్చు అక్షరాల 1,80,000 నుండి 2,00000 వరకు అవుతుందని ఆస్పత్రి సిబ్బంది వారు ప్యాకేజీ కూడా మాట్లాడాలని తెలియజేశారు.1,50,000 కౌంటర్లో […]
అపరిచితులు, మత్తు పదార్థాల పట్ల జాగ్రత్త ఎస్సైగణేష్…
190 Viewsముస్తాబాద్, డిసెంబర్ 24 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ గ్రామంలోని డబుల్ బెడ్‌రూం కాలనీలో పోలీసు అధికారులు చేరుకొని సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్ నేరాలు పట్ల పలు అంశాలపై చర్చించి సంబంధిత కాలనీ వాసులను మంగళవారం సాయంకాలం ఒకేచోట సమావేశం ఏర్పరిచి అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం, నెంబర్ ప్లేట్లు లేని వాహనం, డ్రైవింగ్ లైసెన్ తో పాటు మైనర్లకు వాహనం ఇస్తే వాహనం సీజ్ చేసి వాహన […]
నేషనల్ బ్యాడ్మింటన్ పోటీల్లో రన్నర్ గా నిలిచిన శ్రీయాన్సీ
119 Viewsమంచిర్యాల జిల్లా. బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి శ్రీయాన్సీ రన్నర్ గా నిలిచినట్లుగా మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, టీం మేనేజర్ పూల్లూరి సుధాకర్ తెలియజేశారు. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో హర్యానా క్రీడాకారిణి దేవిక సిహాగ్ తో హోరాహోరీగా తలపడి రన్నర్ గా నిలిచింది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీయాన్సీని ఆయన అభినందించారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]
శ్రీరాంపూర్ లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
141 Viewsమంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సూర్యనారాయణ, సేవా అధ్యక్షురాలు మాలతి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి ఏరియా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, అధికారులు మరియు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
రైతు దినోత్సవం సందర్బంగా చిత్రం వేసిన రామకోటి రామరాజు
92 Viewsఅంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సబ్బుబిళ్ల మీద రైతు చిత్రాన్ని చిత్రించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ లోకాన్ని నడిపించే ప్రత్యక్ష ధైవము రైతన్న అన్నారు. దేశంలో స్వార్థం లేని మనిషిని అంటే రైతన్ననే, దేశానికి అన్నం పెడుతున్న రైతన్న కృషి మాటలో చెప్పలేనిది అన్నారు. Telugu News 24/7tslocalvibe.com










