అంతర్జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం సబ్బుబిళ్ల మీద రైతు చిత్రాన్ని చిత్రించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ లోకాన్ని నడిపించే ప్రత్యక్ష ధైవము రైతన్న అన్నారు. దేశంలో స్వార్థం లేని మనిషిని అంటే రైతన్ననే, దేశానికి అన్నం పెడుతున్న రైతన్న కృషి మాటలో చెప్పలేనిది అన్నారు.
