ప్రాంతీయం

గెలుపొందిన క్రికెట్ జట్టుకు బహుమతులు అందించిన కాంగ్రెస్ నాయకులు..

174 Viewsముస్తాబాద్, జనవరి 15 (24/7న్యూస్ ప్రతినిధి): సంక్రాంతి పండుగ సందర్భంగా గూడెం గ్రామంలోని స్థానిక ఐకెపి గ్రౌండ్లో చిట్నేని రాజ్యలక్ష్మి – అంజన్ రావు  ఆధ్వర్యంలో  గ్రామ యువతకి పండగ సందర్భంగా అందరినీ ఒకచోట చేర్చి యువతకి క్రీడ స్ఫూర్తి నీ కల్పించి వారికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో ఆరు జట్టులో మ్యాచ్లో పాల్గొనగా  ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ విన్నర్ GCC టీం రన్నర్ గా కింగ్ వారియర్స్ టీం గెలుపొందారు. ఇట్టి టీం […]

ప్రాంతీయం

మంచిర్యాలలో ఎమ్మెల్యే అనుచరుల దాడి – బిజెపి

59 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఎమ్మెల్యే అనుచరు దాడి. – బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్. బిజెపి నాయకులు మెట్పల్లి జయ రామారావు పై దాడి. ఈరోజు ఉదయం బీజేపీ నాయకులు మెట్పల్లి జయరామ రావు పై మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి టచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయ రామని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. ప్రశాంతంగా ఉన్న మంచిర్యాల ను […]

ప్రాంతీయం

బెహన్జి కుమారి మాయావతి 69వ పుట్టినరోజు వేడుకలు

79 Viewsమర్కూక్ మండల కేంద్రంలో ఘనంగా బెహన్జి కుమారి మాయావతి 69వ పుట్టినరోజు వేడుకలు  బహుజన నాయకురాలు బిఎస్పి అధినేత్రి బెహన్జి కుమారి మాయావతి అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు -కొండనోళ్ల నరేష్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి  సిద్దిపేట్ జిల్లా మర్కుక్  జనవరి 15 గజ్వేల్ నియోజకవర్గం, మర్కూక్ మండల కేంద్రంలో జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్, ఆధ్వర్యంలో ఘనంగా బాబాసాహెబ్ ఆశయ రథ సారథి బహుజన నాయకురాలు బిహెంజి మాయావతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. […]

ప్రాంతీయం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో టోర్నమెంట్…

82 Viewsముస్తాబాద్, జనవరి 15 (24/7న్యూస్ ప్రతినిధి):  ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి  ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఈరోజు నిర్వహించనున్నారు. అనగా తేది 15/01/2025 నుండి ఉదయం10:00 మినహా ప్రథమ బహుమతి 3333, ద్వితీయ బహుమతి 1666, మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సువిశాలమైన గ్రౌండ్లో ప్రారంభం కానున్నదని జిల్లా ఎన్ ఎస్ యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. […]

ప్రాంతీయం

శివకేశవ ఆలయంవద్ద మకర సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించిన అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి..

385 Views ముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి):  ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శివకేశవ ఆలయ ప్రాంగణంలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిపారు. మహిళా మణులు ఆనందోత్సవాల మధ్యలో ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ముగ్గుల పోటీలో విజేతలులుగా నిలిచిన మహిళలకు నాలుగు బహుమతులతో పాటు […]

ప్రాంతీయం

గెలుపొందిన వారికి బహుమతి అందించిన మాజీ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి…

252 Viewsముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం రామలక్షణ పల్లె గ్రామంలో 2025 ఆంగ్ల నూతన సంవత్సరంను పురస్కరించుకొని మకర సంక్రాతి శుభాకాంక్షలు సందర్బంగా మాజీ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి  ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రథమ బహుమతి 2. వేల రూపాయలు మాజీ సర్పంచ్ ధర్మ రవీందర్ రెడ్డి చేతుల మీదుగా గెలుపొందిన వారికి అందించారు. అదేవిధంగా ద్వితీయ బహుమతి 1. వెయ్యి రూపాయలు కోటగిరి కనకయ్య అందించారు. ఈ […]

ప్రాంతీయం

వీధినపడ్డ కుటుంబం.. ఆర్థికసహాయంకోసం ఎదురుచూపు…

109 Viewsముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి) నిరుపేద కుటుంబంపై విధి వక్రీకరించడంతో వీధిన పడ్డ కుటుంబం. రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన దండు రాజు వయసు 35సం” అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. రెక్కాడితేగాని డొక్కనిండని బీద బతుకులకు గుంట భూమి లేకపోవడం గమనార్హం. దహన సంస్కారాల ఖర్చులు లేకపోవడంతో గ్రామస్తుల సహాయంతో దహనం చేశారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉండగా ఒకరు 16, ఒకరు9 సంవత్సరాలు వీరికి దాతలు ఎవరైనా […]

ప్రాంతీయం

నాలుగ వ తరగతి ఉద్యోగుల క్యాలెండర్ ఎమ్మెల్యేచే ఆవిష్కరణ

159 Viewsమంచిర్యాల. 4వ తరగతి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరణ. తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ బాద్యులు మరియు సభ్యులు,శాసన సభ్యులు , ప్రేమ సాగర్ రావుని కలసి పూల మొక్క ఇచ్చి నూతన సంవత్సర మరియు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం  ఎమ్మెల్యే నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘ కాల సూచిక ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు గేట్ల సుమీత్, ప్రధాన కార్యదర్శి కె. గోవర్ధన్, కోశాధికారి ఎస్. […]

ప్రాంతీయం

బెల్లంపల్లి లో ముచ్చటైన ముగ్గు వేసిన మహిళలు

85 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలో ముచ్చటైన ముగ్గుల వేసిన మహిళలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆడపడుచులు  రకరకాల ముగ్గులతో జిల్లాలో ప్రతి ఇంట సంక్రాంతి పర్వదినాన అందమైన ముగ్గులు వేసి కలర్లతో అలంకరించి ఆనందంతో సంక్రాంతి పండుగను చేసుకుంటున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

మంచిర్యాలలో పలు వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే

77 Viewsమంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాలలో పలు వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని హమాలివాడ , దొరగారి పల్లె, రాజీవ్ నగర్, గోపాల్ వాడ, సూర్య నగర్, రాజరాజేశ్వరీ కాలనీ పలు వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. అనంతరం వార్డు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ […]