మంచిర్యాల జిల్లా.
మంచిర్యాలలో ఎమ్మెల్యే అనుచరు దాడి. – బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్.
బిజెపి నాయకులు మెట్పల్లి జయ రామారావు పై దాడి.
ఈరోజు ఉదయం బీజేపీ నాయకులు మెట్పల్లి జయరామ రావు పై మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి టచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయ రామని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. ప్రశాంతంగా ఉన్న మంచిర్యాల ను గత సంవత్సర కాలం నుండి ప్రతిపక్ష నాయకులపై ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేసే విష సంస్కృతిని తీసుకవచ్చారని రఘునాథ్ గారు విమర్శించారు.





