ప్రాంతీయం

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో టోర్నమెంట్…

40 Views
ముస్తాబాద్, జనవరి 15 (24/7న్యూస్ ప్రతినిధి):  ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి  ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఈరోజు నిర్వహించనున్నారు. అనగా తేది 15/01/2025 నుండి ఉదయం10:00 మినహా ప్రథమ బహుమతి 3333, ద్వితీయ బహుమతి 1666, మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సువిశాలమైన గ్రౌండ్లో ప్రారంభం కానున్నదని జిల్లా ఎన్ ఎస్ యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గలవారు అందరూ వాలీబాల్ టోర్నమెంట్ వద్దకి చేరుకోవాలని కోరారు. 9966018499, 9618916874, 9347473103. సందేహం ఉన్నవారు పైనున్న నెంబరు సంప్రదించగలరని కోరారు.
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్