ప్రాంతీయం

గెలుపొందిన క్రికెట్ జట్టుకు బహుమతులు అందించిన కాంగ్రెస్ నాయకులు..

49 Views

ముస్తాబాద్, జనవరి 15 (24/7న్యూస్ ప్రతినిధి): సంక్రాంతి పండుగ సందర్భంగా గూడెం గ్రామంలోని స్థానిక ఐకెపి గ్రౌండ్లో చిట్నేని రాజ్యలక్ష్మి – అంజన్ రావు  ఆధ్వర్యంలో  గ్రామ యువతకి పండగ సందర్భంగా అందరినీ ఒకచోట చేర్చి యువతకి క్రీడ స్ఫూర్తి నీ కల్పించి వారికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో ఆరు జట్టులో మ్యాచ్లో పాల్గొనగా  ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ విన్నర్ GCC టీం రన్నర్ గా కింగ్ వారియర్స్ టీం గెలుపొందారు. ఇట్టి టీం లకి చిట్నేని రాజ్యలక్ష్మి – అంజన్ రావు  విన్నర్ టీం కి 3016రూ. రన్నర్ టీం కి 2016రూ. నగదును మెమొంటోలను మెడల్స్ ని క్రీడాకారులకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు బోప్ప దేవయ్య, మండల పెద్దలు ఏనుగు విజయ రామారావు, కలకొండ కిషన్ రావు, ఎల్లం, వేణు, డా”పర్శరాములు, ఎల్లాగౌడ్, డా”శ్రీధర్,శ్రీనివాస్, వెంకట్ రమణ, గిరి, డా”రుద్రమణి, డా”రత్నాకర్,బాలయ్య, మరియు గ్రామ పెద్దల చేతుల మీదుగా అందించారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్