ప్రాంతీయం

అంబేద్కర్ భవనంలో నిర్వహించిన నస్పూర్ మండల కోయ సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవం

5 Viewsతెలుగు న్యూస్ మంచిర్యాల: ఆదివారం నాడు అంబేద్కర్ భవనంలో నిర్వహించిన నస్పూర్ మండల కోయ సంఘం కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో మండల అధ్యక్షులుగా ఆత్రం సమ్మయ్య, ప్రధాన కార్యదర్శిగా అలం భానేష్, ఉపాధ్యక్షులుగా కోరితే సమ్మయ్య ఎలాది సంతోష్ అర్ష మల్లేశ్ కొడపె బాను మడె వసంత్ తొర్రం శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా సేడంక రవి చిడం గడ్డి మల్లయ్య అర్కం బాపు గావిడి సుజాత కోడిపె స్వామి, కోశాధికారిగా […]

ప్రాంతీయం

రాంసాగర్ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

5 Viewsసిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండల పరిధిలోని రాంసాగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 1999–2000 విద్యా సంవత్సర బ్యాచ్‌ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. పాఠశాలలో కలిసి చదువుకున్న నాటి అనుభవాలను, మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ […]

ప్రాంతీయం

రాంసాగర్ పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.

22 Viewsరాంసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది. విద్యార్థినులు, విద్యార్థులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలజ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని అన్నారు. ఇలాంటి వేడుకల ద్వారా భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను […]

ప్రాంతీయం

రాయపోల్ నూతన ఎస్‌ఐ బి. లింగంకు శుభాకాంక్షలు

13 Viewsరాయపోల్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన బి. లింగంను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ ఇక్బాల్‌ మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బి. లింగంకు శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్‌ఐ కృషి చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ పోలీసు శాఖకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో బి. లింగం విజయవంతంగా విధులు నిర్వహించాలని […]

ప్రాంతీయం

రాయపోల్ నూతన ఎస్‌ఐకి ఎమ్మార్పీఎస్ నాయకుల స్వాగతం.

17 Viewsరాయపోల్‌ పోలీస్‌స్టేషన్‌ నూతన ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన బి.లింగంను శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అయ్యగల్ల రవి ఆధ్వర్యంలో ఎస్‌ఐ బి.లింగంను శాలువాతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుర్ర నర్సింలు, మాజీ సర్పంచ్‌ రామోళ్ల స్వామి, జలంధర్‌, అయ్యగల్ల రవి, జర్నలిస్ట్‌ ఉషణగల్ల శ్రీనివాస్‌ తదితరులు […]

ప్రాంతీయం

రాయపోల్ నూతన ఎస్‌ఐ లింగంకు ఘనంగా సన్మానం.

11 Viewsఇటీవల బదిలీపై రాయపోల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన నూతన ఎస్‌ఐ బి.లింగంను బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు రాజాగారి రాజాగౌడ్‌, నర్సింలు, శివ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ బి.లింగంను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాంతిభద్రతల పరిస్థితులు, ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. రాయపోల్‌ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు […]

ప్రాంతీయం

ఎండిపోతున్న వరి పంటలకు నీటి విడుదల.

12 Viewsరైతులు సాగు చేసిన వరి పంటలు నీటి కొరతతో ఎండిపోతున్న నేపథ్యంలో పంటలను కాపాడేందుకు అనాజిపూర్‌ గ్రామ సర్పంచ్‌ సోమని నిర్మల ఇస్తారి చొరవ చూపారు. శుక్రవారం రాయపోల్‌ మండలం అనాజిపూర్‌ గ్రామంలోని పెద్ద చెరువు నుంచి వరి పంటలకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ వరి పంట కీలక దశలో ఉన్న సమయంలో నీటి కొరత ఏర్పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పంటలు ఎండిపోకుండా, దిగుబడిపై ప్రభావం పడకుండా […]

ప్రాంతీయం

మంథన జగన్మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశం

30 Viewsమంథన జగన్మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశం తెలుగు న్యూస్ మంచిర్యాల: ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంథన జగన్మోహన్ రావు నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు వేములపల్లి సంజీవ్, వనపర్తి రాజేష్, ఇర్ఫాన్, మరియు అజర్‌లు పాల్గొని పలు అంశాలపై ఘాటుగా స్పందించారు. రామగిరి బానేష్ అవినీతి బట్టబయలు* మాజీ మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్ […]

ప్రాంతీయం

ఆర్కే ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శిగా లాల్ మహమ్మద్

16 Viewsజాతీయ కార్యదర్శిగా ఎండి. లాల్ మొహమ్మద్ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన ఎండి.లాల్ మొహమ్మద్ ఆర్కే ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ లో గత కొద్ది రోజులుగా తన సేవలందిస్తున్నారు.మొదట జిల్లా బాధ్యులుగా,తదుపరి రాష్ట్ర బాధ్యులుగా,ఆపిదప జాతీయ కార్యదర్శిగా నియామకం అయ్యారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుడిది రాజేందర్ ఎండి లాల్ మహమ్మద్ ఆర్కే […]

ప్రాంతీయం

గుండారం గ్రామంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

102 Viewsగుండారం గ్రామంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు TS తెలుగు న్యూస్ 24/7: ఎల్లారెడ్డిపేట మండలం గుండారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో సర్పంచ్ ముడావత్ సరోజ చంద్రు నాయక్ పాల్గొన్నారు.ఉపాధ్యాయులు,వార్డు సభ్యులు అమల,సంపూర్ణ,పద్మ,హరీష,పిల్లల తల్లితండ్రులు కలిసి పిల్లలతో ఆటపాటలతో ముందస్తు బతుకమ్మ సంబరాలు కార్యక్రమంలో భాగమయ్యారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని రానున్న బతుకమ్మ పండుగను గ్రామస్తులు అంగరంగ […]