119 Views* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి దౌల్తాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తు గారి కిష్టారెడ్డి అన్నారు.మండల కేంద్రం రాయపోల్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రతి కాలనీలో సిసి రోడ్డు దాదాపు రూ.80 లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనులు చేయించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తుగారి కిష్టారెడ్డికి గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ […]
ప్రాంతీయం
ఏరులై సాగుతున్న మద్యం.. పుస్తెలు తెంపుతున్నా..చోద్యం…
152 Viewsముస్తాబాద్, జనవరి 6 మండలంలో ఏదేచ్ఛగా మూడు పువ్వులు ఆరు కాయలుగా బెల్ట్ షాపులు.. సామాన్య మానవుడే అధికంగా మద్యానికి బానిస. గ్రామవీధుల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంతో మద్యం మత్తులో ఇంటికి వచ్చి మహిళలను దుర్భాషలాడుతూ, వేధిస్తూ, కొడుతూ, మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారని పలువురు పేర్కొన్నారు. కొందరు మద్యం మత్తులో వీధుల్లో తిరుగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మద్యం సేవించిన మత్తులో అసభ్యకర పదజాలాలతో మాట్లాడుతున్నారని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసై […]
6గ్యారెంటీలను అమలుపరచడంలో విఫలమైంది బిజెపి…
221 Viewsముస్తాబాద్, జనవరి 26 (24/7న్యూస్ ప్రతినిధి): బిజెపి ముస్తాబాద్ మండలశాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడతానన్న 6గ్యారంటీలను అమలు పరచడంలో విఫలమైందని స్థానిక తాహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. ప్రజలకు అనేక హామీలు కురిపించి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 6గ్యారంటీలను అమలు చేయడంలో విఫలం ఎందుకయిందని బిజెపి నాయకులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని లేనిపక్షంలో జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ […]
తల్లితండ్రులను పట్టించుకోని పిల్లలపై చట్టపరమైన చర్యలు ఆస్తులు వాపస్
125 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *తల్లితండ్రులను పట్టించుకోని పిల్లలపై చట్టపరమైన చర్యలు ఆస్తులు వాపస్* *కుమారులు పట్టించుకోవడం లేదని సీపీకి పిర్యాదు చేసిన తల్లితండ్రులు* ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయానికి పోతారం గ్రామం, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లాకి చెందిన గుజ్జుల సాయిలు, గుజ్జుల చిలకమ్మా అను ఇద్దరు వచ్చి తమకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలరు. అందులో పెద్దకొడుకు మల్లికార్జున్ ఆర్మీ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనిపై కి 2 ఎకరాల పొలం, […]
బెస్త నరేష్ కుటుంబాన్ని పరామర్శించిన ప్రెస్ క్లబ్ సభ్యులు…
261 Viewsనరేష్ ను పరామర్శించిన ప్రెస్ క్లబ్ బెస్త నరేష్ తండ్రి గత రాత్రి అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందగా గురువారం ఎల్లారెడ్డిపేట మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గౌరీ శంకర్ ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి శ్యామంతుల అనిల్, సహాయ కార్యదర్శి కులేరి కిషోర్, జగదీశ్వర్, కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
189 Views జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలి :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ* ———————————– రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి -05: ———————————– జిల్లాలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. భుదవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వాహణ పై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ […]
చెరువు నీటిలో మునిగిపోయి మృతి…
305 Viewsముస్తాబాద్, జనవరి 4 (24/7న్యూస్ ప్రతినిధి): మధ్యాహ్నం అందాద 2.30గ.లకు మొర్రాపూర్ గ్రామానికి చెందిన భూక్య రామ్ చరణ్ తండ్రి రవీందర్ వయసు 16. సం” అనునతడు వారి స్నేహితులైన బట్టు చదు, వరుణ్ తో కలిసి చెరువు చూసేందుకు చెరువు చూస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోయాడని మృతుని తండ్రి భుక్య రవీందర్ తెలిపిన ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి విచారణ ప్రారంభించామని ప్రస్తుతం మృతుడు సిద్దిపేట్ కాలేజీలో చదువుతున్నాడు పోలీసులు […]
డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని నిరసన…
172 Viewsముస్తాబాద్, జనవరి 4 (24/7 న్యూస్): ముస్తాబాద్ మండలంలో చింతోజు బాలయ్య గత 13 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని సుదీర్ఘ పోరాటంలో భాగంగా మంగళవారం రోజున మండల కేంద్రంలోని ఇంటర్ డిగ్రీ కాలేజ్ ముందర కాలేజీ విద్యార్థిని విద్యార్థులతో నిరసన తెలియజేచేశారు. ఈ సందర్భంగా చింతోజు బాలయ్య మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని అనేక మార్లు నిరసనలు తెలిపినాము. నాటి పాలనలో 2016 2017 సంవత్సరంలో డిగ్రీ […]
పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
89 Viewsమంచిర్యాల జిల్లా. పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ మందమర్రి మండల కేంద్రంలోని ముదిరాజుల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మతల్లి గుడి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు నెల్లి రాజలింగు గరిగే సుమన్ ముదిరాజ్, కొలిపాక సదానందం ముదిరాజ్ తెలిపారు. మంగళవారం కులస్తులతో కలిసి ఆలయ నిర్మాణానికి పనులు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముదిరాజ్ ల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి గుడి భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య […]
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
65 Viewsముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత -తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 4, సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో మంగళవారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల యాదగిరి కి, 37,500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్. Manne Ganesh Dubbaka constancy 9701820298










