ప్రాంతీయం

ప్రమాదం లో గాయపడ్డ పిల్లలకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలి…

187 Viewsబిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ …   ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జనవరి 31,  సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ప్రైవేట్ స్కూల్ బసు, ఆర్టీసీ బస్ కొట్టడంతో 15 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలు కావడం జరిగిందని. ప్రభుత్వం ప్రమాదం లో గాయపడ్డ పిల్లలకి మెరుగైన వైద్యం అందించాలని బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ డిమాండ్ చేశారు. కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులు నడపడంతో […]

ప్రాంతీయం

ఈ బడ్జెట్ సమావేశాల్లో  గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి…

167 Viewsముస్తాబాద్ వెంకట్ రెడ్డి జనవరి 31, మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రాజీవ్ గాంధీ విగ్రహంవద్ద గల్ఫ్ కార్మికుల సంక్షేమంకొరకు గల్ఫ్ బోర్డు ఏర్పాటుచేయాలని గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో గల్ఫ్ నాయకులు రాస్తారోకో చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే 500 కోట్ల రూపాయలతో సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి గల్ఫ్ లో మరణించిన కుటుంబాలకు 5,లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేస్తామని […]

ప్రాంతీయం

కళ్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ…

426 Viewsముస్తాబాద్ జనవరి 31, ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి చేతుల మీదుగా లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఒక లక్ష 116 రూపాయల గల చెక్కులను ముస్తాబాద్ లోనే 17 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం ఒక్కరోజు 34 పంపిణీ చేశారు . నిన్నటి రోజున 40 చెక్కులను కలుపుకొని గత రెండు రోజుల్లో మొత్తం74 కళ్యాణలక్ష్మి చెక్కులని పంపిణీ చేశారు. ప్రతీ […]

ప్రాంతీయం

దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రిలో మరొక అరుదైన ఆపరేషన్

139 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రాంతీయ ఆసుపత్రిలో సూపరిడెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ మరొక అరుదైన ఆపరేషన్ చేశారు.దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని దౌల్తాబాద్ మండలంకు చెందిన బేకరీ రాధిక వయసు 38 సంవత్సరాలు,గత రెండు సంవత్సరాల నుండి కడుపునొప్పితో బాధపడుతూ అనేక ప్రైవేట్ ఆస్పత్రులు తిరిగి తిరిగి దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి రెండు రోజుల క్రితం రావడం జరిగింది.వారికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి కడుపులో లాడ్జ్ పైబ్రాయిడ్ గడ్డ ఉందని డాక్టర్ హేమరాజ్ సింగ్ […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

140 Views బాధిత కుటుంబానికి అండగా ఉండి తమ వంతు సహకారం అందిస్తామని బీజేపీ సీనియర్ నాయకులు మంతుర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాయపోల్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఇటీవల నిరుపేద కుటుంబానికి చెందిన రైతు లాలు ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకొని బీజేపీ సీనియర్ నాయకులు మంతుర్ ప్రభాకర్ రెడ్డి సోమవారం రైతు కుటుంబాన్ని పరామర్శించి, 5,000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు […]

ప్రాంతీయం

స్కూల్ బస్సు ప్రమాద ఘటనపై ఆరా తీసిన మంత్రి కేటీఆర్…

530 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 31, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ గారు ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తో ఫోన్లో మాట్లాడారు. గాయపడిన విద్యార్థుల వివరాలు అడిగి తెల్సుకున్నారు. వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమయితే హైద్రాబాద్ కి తరలించాలని సూచించారు. పాఠశాల బస్ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ అరా,విద్యార్థులకు మెరుగైన […]

ప్రాంతీయం

గొడుగుపల్లిలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన – దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్

172 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం గొడుగుపల్లి గ్రామంలో ప్రారంభించిన దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నయనానందకరంగా ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని జడ్పీటీసీ రణం జ్యోతి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు సమస్యలు లేకుండా చేయాలన్నదే లక్ష్యమన్నారు. ఈ చక్కటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం […]

Breaking News ప్రాంతీయం

ఆరోగ్య కేంద్రంలో కుష్టు వ్యాధి పక్షోత్సవాలు….

163 Viewsజాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలనా కార్యక్రమం జనవరి 30 నుండి ఫిబ్రవరి 13 వరకు జరుగుతాయని, “కుష్ఠు వ్యాధి తో పోరాడుదాం & కుష్ఠు వ్యాధిని గత చరిత్రగా మార్చేద్ధం ” అనే శీర్షిక తో ఈ పక్షోత్సవాలు జరుగుతాయని ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి అన్నారు.ఈ సందర్భంగా రోజు స్పర్శ్ లెప్రసి అవగాహన పక్షోత్సవాలు మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని సామాజిక ఆరోగ్య కేంద్రం లో ప్రతిజ్ఞ చేయడం జరిగిందని తెలిపారు. సోమవారం […]

ప్రాంతీయం

కాలం చెల్లిన పానీయాల యజమానికి 5, వేల జరిమానా విధించిన పంచాయతీ కార్యదర్శి…

587 Viewsముస్తాబాద్ వెంకటరెడ్డి ఆంధ్రప్రభ జనవరి 30, ముస్తాబాద్ మండల కేంద్రంలోని సంబంధిత పరిధిలో మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి శీతల పానీయాల, మేకల మాంసం, కోళ్ల మాంసం, విక్రయదారుల మరే ఇతర సముదాయాలో తనిఖీ చేయగా ప్లాస్టిక్ కవర్లు లభించిన వాటిని సీజ్ చేసినారు. మండల కేంద్రంలోని రద్దీగా వెళుతున్న గోల్డెన్ బేకరీ లో తనిఖీ చేయగా కాలం చెల్లిన శీతల పానీయాలు లభించాయి అందుకు ఆ యజమానిపై జరిమానా 5000, రూపాయలు పంచాయతీ కార్యదర్శి విధించారు. […]

Breaking News ప్రాంతీయం

జగదేవపూర్ మండలంలో ఘనంగా గాంధీ వర్ధంతి 

144 Views  జగదేవపూర్ మండలములో వైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మౌనం పాటించడం జరిగింది తర్వాత అనాథలకు పండ్లు పంచడం జరిగింది వారు మాట్లాడుతూ సత్యం, అహింసా ద్వారా గాంధీ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడు అని మనం కూడా ఆయన మార్గంలో నడవాలని అదే నేటి సమాజానికి దిక్సూచీ అని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు నాగరాజు, సత్యం, రాము, శ్రీనివాస్, […]