128 Views జగదేవపూర్ మండల కేంద్రంలో గురువారం అంగన్వాడీ సూపర్ వైజర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ బాలేశం గౌడ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, మహిళ లేకపోతే సృష్టి లేదని, అలాంటి మహిళలను మనం గౌరవించాలని అన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్ తో పాటు సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవిత మరియు మహిళలు తదితరులు […]
ప్రాంతీయం
అలిరాజ్ పేట గ్రామం లో రైతులకు రైతు శిక్షణ కార్యక్రమం
138 Views జగదేవపూర్ మండలంలోని ఆలిరాజ్ పేట గ్రామంలో గురువారం స్థానిక సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీమతి M. నీలారాణి, కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రం సహాయసస్య రక్షణ అధికారి వారిచే రైతులకు రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు మొక్క జొన్న మరియు ఇతర రబీ పంటలపై సమగ్ర సస్యరక్షణ కేంద్రం పద్ధతులను గురించి అవగాహన సదస్సు నిర్వహించారు.అనంతరం ఆఫీల్డ్ డే ప్రోగామ్ ను నిర్వహించి 30 మంది రైతులకు […]
సీఎం సహాయనిది పేదలకు వరం:గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి
146 Views ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిది వరం లాంటిదని గజ్వేల్ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి అన్నారు.జగదేవపూర్ మండలంలోని దౌలపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధికంగా డబ్బులు ఖర్చు కాగ మార్కెట్ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి సీఎం సహయనిదికీ దరఖాస్తు చేయగా వారికీ రాగుల అంజయ్య కు రూ.49000/-వేలు,జూపల్లి లలిత కు […]
కర్కపట్లలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం &వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి
180 Viewsకర్కపట్లలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం &వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ కర్కపట్ల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రములో విప్లవాత్మక మార్పును తెస్తుందనికంటివెలుగు ద్వారా ఎందరికో వెలుగులు పంచుతుందనీ మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు( ఎంపీపీ ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల్ రెడ్డిలు అన్నారు.గురువారం మర్కుక్ మండలం కర్కపట్ల […]
విద్యార్థులకు మండల స్థాయి బయో సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు గెలుపొందిన వారికి…
220 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 9 ముస్తాబాద్ జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాలలో మండల స్థాయిలో ఉన్న పాఠశాలలోని విద్యార్థులకు మండల స్థాయి బయో సైన్స్ టాలెంట్ టెస్ట్ జరిగినది ఇందులొ గెలుపొందిన వారు జిల్లా స్థాయి పోటీలకు వెళతారు అని తెలిపారు.. ఇట్టి కార్యక్రమంలో అన్ని పాఠశాలల బయో సైన్స్ ఉపాద్యాయులు సుధాకర్, భాస్కర్ రెడ్డి, రాములు, బసవయ్య, తదితులు పాల్గోన్నారు. Telugu News 24/7tslocalvibe.com
నిరుపేద కుటుంబానికి పుస్తె, చీర బహుకరించిన చిట్నేని వెంకటేశ్వరావు…
159 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 9, గూడెం గ్రామంలో శ్రీ చిట్నేని మాధవి వెంకటేశ్వరరావు నామాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద యువతి గొడుగు లక్ష్మి నాంపల్లి కార్ల పుత్రిక అంజలి వివాహానికి గాను పుస్తె, చీర బహుకరించడం జరిగింది నిరుపేద కుటుంబానికి చెందిన గొడుగు నాంపల్లికి ముగ్గురు కూతురులే కావడంతో అతని యొక్క ప్రథమ పుత్రిక వివాహానికి గాను శ్రీ చిట్టిని వెంకటేశ్వరావు సహాయం అందించడంతో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ముస్తాబాద్ మండలంలో ఇలాంటి […]
ప్రచార రథాన్ని ప్రారంభించిన చెఱుకు శ్రీనివాస్ రెడ్డి
137 Viewsహాత్ సే హాత్ జోడో యాత్ర ప్రచార రథానికి రాంపూర్ కోటిలింగాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని ప్రారంభించి అనంతరం తోగుట మండల కేంద్రంలో పలు వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆయనతో జిల్లా నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, టిపిసిసి ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి, ముదిరాజ్ కిసాన్ సెల్ అధ్యక్షులు సిద్ది శ్రీనకర్ రెడ్డి […]
నిరుపేద వధువుకు పుస్తె మట్టెలు అందజేసిన సుల్తాన ఉమర్
339 Viewsనిరుపేద వధూవరులకు పుస్తె మట్టెలు, పెళ్లి దుస్తులు అందజేసి పేదింటి పెళ్లికి పెద్దదిక్కుగా నిలుస్తూ, పేద ప్రజలకు చేయూతను అందించడంలో ప్రతి ఒక్కరు ముందుండాలని సామాజిక ప్రజా సేవకురాలు, ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. గురువారం మిరుదొడ్డి మండల కేంద్రం, లింగుపల్లి గ్రామాలలో నిరుపేద వధువులకు పుస్తె మెట్టలు పెళ్లి బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహాయ సహకారాలను అందించడం జరుగుతుందన్నారు. మిరుదొడ్డి […]
ఆయిల్ పామ్ సాగుతో లాభాలు బాగు*
328 Viewsమర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో కొత్తగా పెడుతున్న వెంకట్ రెడ్డి ఆయిల్ ఫామ్ తోటను మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి గారు సందర్శించడం జరిగింది. ఈ ఆయిల్ పామ్ పంట ఆయిల్ పామ్ చట్టము 1993 ద్వారా ఆల్ రైతుల ప్రయోజనాల పరిరక్షణ కల్పించబడుతుంది. గెలలు కొనుగోలులో దళారి వ్యవస్థ లేదు, నేరుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైతులు పండించిన ఆయిల్ ఫామ్ గెలలను కొనుగోలు చేస్తుంది. ఖచ్చితమైన మార్కెట్ వ్యవస్థ ఆయిల్ […]
_శ్రీ సీతారామ ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వాన పత్రికను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి అందజేత
172 Views_శ్రీ సీతారామ ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమ ఆహ్వాన పత్రికను గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి అందజేయడం జరిగింది._ఈ కార్యక్రమంలో *ఆలయ ఏఈ శశిధర్ గారు , ఆలయ అర్చకులు శ్రీనివాసచార్యులు గారు ,మఠం శివకుమార్ గారు, మఠం నవీన్ కుమార్ గారు, ఆలయ కమిటీ చైర్మన్ కాల్వ శ్రీధర్ రావు గారు, మున్సిపల్ చైర్మన్ నేతి రాజమౌళి గారు ,మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ […]










