హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రచార రథానికి రాంపూర్ కోటిలింగాల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రథాన్ని ప్రారంభించి అనంతరం తోగుట మండల కేంద్రంలో పలు వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆయనతో జిల్లా నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, టిపిసిసి ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి, ముదిరాజ్ కిసాన్ సెల్ అధ్యక్షులు సిద్ది శ్రీనకర్ రెడ్డి ,ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జీడిపల్లి స్వామి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లింగాల కృష్ణ స్వామి, విష్ణు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.




