ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 9 ముస్తాబాద్ జెడ్ పి హెచ్ ఎస్ బాలికల పాఠశాలలో మండల స్థాయిలో ఉన్న పాఠశాలలోని విద్యార్థులకు మండల స్థాయి బయో సైన్స్ టాలెంట్ టెస్ట్ జరిగినది ఇందులొ గెలుపొందిన వారు జిల్లా స్థాయి పోటీలకు వెళతారు అని తెలిపారు.. ఇట్టి కార్యక్రమంలో అన్ని పాఠశాలల బయో సైన్స్ ఉపాద్యాయులు సుధాకర్, భాస్కర్ రెడ్డి, రాములు, బసవయ్య, తదితులు పాల్గోన్నారు.
