165 Viewsతొగుట: దేశంలోనే నేడు సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు.. మండలంలోని ఎల్లారెడ్డిపేట, ఘనపూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతోపాటు తెలంగాణ ప్రజలు కన్న కలలను సాకారం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ గారికె దక్కుతుందన్నారు ..తెలంగాణ సాధించుకునే వరకు అభివృద్ధి సంక్షేమంలో మనం […]
ప్రాంతీయం
హనుమాన్ జయంతి సందర్భముగా శోభా యాత్రను నిర్వహించిన గ్రామస్థులు
131 Views జగదేవపూర్ మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర నిర్వహించారు.ఈ శోభయాత్ర లో పాల్గొన్న ఎంపీపీ బాలేశం గౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాజు,సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి,స్థానిక అధ్యక్షుడు నాగరాజు,సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి,మండల నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
దోస్త్ యూత్ ఆర్థిక సహాయం
226 Viewsఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రమాదవశాత్తు గోడకూలి మరణించిన దేవవ్వ అక్షయ కుటుంబ సభ్యులను పరామర్శించి దోస్త్ యూత్ తరఫున ఆ కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది* ఈ కార్యక్రమంలో దోస్త్ యూత్ సభ్యులు చందనం శివరామకృష్ణ ,శ్యామ్,విజయ్, కిరణ్,రవి,భగత్, సందీప్ మోషీ సుమన్ తదితరులు పాల్గొన్నారు.< Telugu News 24/7tslocalvibe.com
చేబర్తి లో బలగం చిత్రం ప్రదర్శన
142 Viewsచేబర్తి లో బలగం చిత్రం ప్రదర్శన సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో బుదవారం రాత్రి గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ స్వామి, పాలక వర్గం, సీనియర్ నాయకులు పోయిల కనకయ్య సౌజన్యంతో, గ్రామస్తుల అధ్వర్యంలో బిగ్ స్రీన్ ఏర్పాటు చేసి బలగం చిత్రం ప్రదర్శించారు మానవ సంబంధాలకు ప్రతిరూపం బలగం చిత్రం చూసి కన్నీటి పర్యంతమయ్యారు, గ్రామ పంచాయితి ఆవరణలో ప్రదర్శించిన బలగం చిత్రం అందరి […]
బంధాల స్మృతులు బయటపడుతున్నాయి బలగం సినిమాతో….
147 Viewsవర్గల్ మండల్ నెమటూర్ గ్రామంలో నెంటూర్ గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధులకు తెలియునది ఏమనగా ఈ రోజు మా అమ్మ కీ. శే లు శ్రీమతి శ్రీ గౌరయ్య లక్ష్మీ సత్యనారాయణ గౌడ్ పరమపదించి ఈ రోజుతో మొదటి సంవత్సరికం అవుతుంది. ఇందుమూలంగా పోయిన వారి మధురస్మృతులను. వారితో గడిపిన క్షణాలను ‘బలగం ‘సినిమా ప్రదర్శనద్వారా అవకాశం వచ్చింది. తెలంగాణ సంప్రదాయా లు, బంధుత్వాలు. చనిపోయిన తర్వాత నిర్వహించే కర్మ కాండలు చాలా చక్కగా ‘బలగం ‘సినిమా […]
వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో బలగం సినిమా.
961 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామంలో బలగం సినిమా గ్రామ ప్రజలకు చూపించడం జరుగుతుంది. ఈ సినిమాని సాయంత్రం ఏడున్నర గంటలకు మొదలుపెట్టారు. బంధాలు బంధుత్వాలు, మానవత్వాలు మంచితనాలు, మన రక్తంలో ఉంటాయి కదా, ఆ సంగతి మర్చిపోయారు జనాలు, సినిమాలు చూసి బంధాలు పెంచుకునే స్థాయికి దిగజారి పోయాం మనం. కానీ దేనికదే చెప్పుకోవాలి సినిమా బాగుందట. పోనీలే సినిమా వల్ల బంధుత్వాలు పెరుగుతాయి అంటే మంచిదేగా. ముందు ముందు మనుషుల జీవితాల్లో ఇలాంటి […]
నిరుపేదల కన్నీరు తుడవడమే కర్తవ్యం
233 Viewsనిరుపేదలకు ఆపద వస్తే నేనున్నానంటూ వారి కళ్ళలో వచ్చే కన్నీటిని తుడవడమే మా ప్రథమ కర్తవ్యమని, పేద ప్రజలకు సేవ చేయడంలో వెనుకాడమని సామాజిక ప్రజాసేవకురాలు ఇందుప్రియాల్ అంగన్వాడి టీచర్ మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం సుల్తాన- ఉమర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కొండ వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించి నిత్యవసర సరుకులు, బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం అదే గ్రామానికి చెందిన […]
డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి
117 Views….డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో విలేకరి సమావేశం పాల్గొన్న మర్కుక్ మండల్ హ్యూమన్ రైట్స్ సెక్రెటరీ తాండ బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఘన నివాళిలు అర్పించారు ఈ సమావేషంలో పాములపర్తి గ్రామ యువకులు కూడా పాల్గోన్నారు Manne Ganesh […]
మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జడ్పీటీసీ, మర్కూక్ సర్పంచ్, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు*
174 Views*మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జడ్పీటీసీ, మర్కూక్ సర్పంచ్, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు* *మర్కూక్ గ్రామానికి చెందిన సళ్ళ బాల్ రాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం 10 గంటలకు చనిపోవడం జరిగింది.విషయం తెలుసుకున్న జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం 5,000, మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ 4,000,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి 3,000,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కృష్ణ యాదవ్ 3,000 వారి కుటుంబానికి ఆర్థిక […]
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు
160 Views జగదేవపూర్ మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు, దళిత హక్కుల గొంతుక, భారత మాజీ ఉప ప్రధాని డా”బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు జై భీమ్ యూత్ కమిటీ అధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంధర్భంగా జై భీమ్ యూత్ కమిటీ అధ్యక్షులు ధార కరుణాకర్ మాట్లాడుతూ బాబు జగ్జివన్ రామ్ సేవలను కొనియాడారు. ఈ జయంతి వేడుకలలో గౌరవ అధ్యక్షులు మచ్చ మహేష్ కుమార్, గడ్డం కనకయ్య, తుర్కపల్లి నాగరాజు కమిటీ సభ్యులు […]










