ప్రాంతీయం

డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి 

113 Views

….డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో విలేకరి సమావేశం పాల్గొన్న మర్కుక్ మండల్ హ్యూమన్ రైట్స్ సెక్రెటరీ తాండ బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఘన నివాళిలు అర్పించారు ఈ సమావేషంలో పాములపర్తి గ్రామ యువకులు కూడా పాల్గోన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *