*మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జడ్పీటీసీ, మర్కూక్ సర్పంచ్, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు*
*మర్కూక్ గ్రామానికి చెందిన సళ్ళ బాల్ రాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం 10 గంటలకు చనిపోవడం జరిగింది.విషయం తెలుసుకున్న జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం 5,000, మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ 4,000,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి 3,000,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కృష్ణ యాదవ్ 3,000 వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. వారితోపాటు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాకం స్వామి ,రాజు,హరిశంకర్, భిక్షపతి,గోవర్ధన్, కృష్ణ రామచంద్రం తదితరులు ఉన్నారు*
