ప్రాంతీయం

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు

115 Views

 

జగదేవపూర్ మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు, దళిత హక్కుల గొంతుక, భారత మాజీ ఉప ప్రధాని డా”బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు జై భీమ్ యూత్ కమిటీ అధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంధర్భంగా జై భీమ్ యూత్ కమిటీ అధ్యక్షులు ధార కరుణాకర్ మాట్లాడుతూ బాబు జగ్జివన్ రామ్ సేవలను కొనియాడారు. ఈ జయంతి వేడుకలలో గౌరవ అధ్యక్షులు మచ్చ మహేష్ కుమార్, గడ్డం కనకయ్య, తుర్కపల్లి నాగరాజు కమిటీ సభ్యులు కొరమైన యాదగిరి, దినేష్, హరీష్, ప్రణయ్, బాబు, భాను, హరిప్రసాద్, మహేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *