318 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 4, హైదరాబాద్, యూసుఫ్ గూడలో ఆదివారం (04.06.2023) నాడు అసంఘటితరంగ కార్మికులకు సామాజిక భద్రత అనే అంశంపై చర్చ జరిగింది. ఈకార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిఎంఎస్ జాతీయ నాయకులు బి. సురేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసంఘటితరంగ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వుమ్మన్నగారి దేవేందర్ రెడ్డితో గల్ఫ్ కార్మిక నాయకులు తోట ధర్మేందర్, స్వదేశ్ పరికిపండ్ల గల్ఫ్ కార్మికుల సంక్షేమం గురించి […]
ప్రాంతీయం
సెస్ డైరెక్టర్ చొరవతో నూతన స్తంభాన్ని అమర్చారు.
177 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 4, ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, సర్పంచ్ కల్వకుంట్ల వనజ ఆధ్వర్యంలో ఒక స్తంభం నుండి మరొక స్తంభం మధ్యలోవేలాడుతున్న విద్యుత్ వైర్లు ప్రమాదపు అంచున ఉన్నావని దాన్ని గమనించిన గ్రామస్తులు ప్రజా ప్రతినిధులకు తెలుపగా వాటిని సవరించి పసుపు కుంకుమతో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి నూతన స్తంభాన్ని వేశారు. ఈకార్యక్రమంలో రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, బిఆర్ఎస్ […]
చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకుంటూ పదవ తరగతి చదువుకున్న తోటి విద్యార్థులు అందరూ కలిసి 26ఏళ్ల తర్వాత పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు…
599 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 4, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1996-1997 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రోజున ఘనంగా నిర్వహించారు. 26సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కలుసుకొని వారికి విద్య బోధలు నేర్పించిన గురువులతో కలిసి విద్యార్థులు అప్పటి తీపి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆయా వృత్తులలో స్థిరపడిన పూర్వవిద్యార్థులు తమగత స్మృతులను గుర్తుచేసుకుంటూ తమ […]
ప్రమాదవశాత్తు మరణించిన ఏళ్లకుల స్వామి,శాప శ్రవణ్ కుమార్ లకు టిఆర్ఎస్ సభ్యత్వం కింద రెండు లక్షల చెక్కు అందించిన ప్రతాప్ రెడ్డి.
164 Viewsగత ఆరునెలల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన ఏళ్ళకుల స్వామి మరియు శాప శ్రవణ్ కుమార్ కు టిఆర్ఎస్ సభ్యత్వం కింద రెండు లక్షల చెక్కు అప్పిడి సునీత వెంకటరమణరెడ్డి సమక్షంలో ప్రతాపరెడ్డి వారి కుటుంబాలకు రెండు లక్షల చెక్కు ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రామ ఉప సర్పంచ్ కనకరాజు యాదవ్ వర్గల్ మండల్ టిఆర్ఎస్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ లతా రమేష్ గౌడ్ ,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి, వర్గల్ […]
రైతు వేదికలో సంబరాలు.. వ్యవసాయాన్ని పండుగగా మార్చిన కేసీఆర్…
301 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డిజూన్ 3 శనివారం మండల కేంద్రంలో తెలంగాణ తల్లి సమీపంనుండి రైతులు ప్రజాప్రతినిధులు ట్రాక్టర్ల ద్వారా మామిడి తోరణాలతో ర్యాలీగావెళ్లి రైతువేదికలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో ఉన్నటువంటి రైతు వేదికలలో కేంద్రంగా చేసుకొని వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జరుగునని ముఖ్యంగా ముస్తాబాద్ మండల రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి […]
ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు. బిజెపి మద్దతుతోనే తెలంగాణ…
376 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి,జూన్ 2, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ చెర్లపెళ్లి రజిత సుధాకర్ రెడ్డీలు, ఉపసర్పంచ్ గున్నాలనాగరాజుగౌడ్ ఆరోవార్డు మెంబర్ ఊరెడిరాజు జెండా ఆవిష్కరించి జెండా వందనంచేసి జాతీయగీతం ఆలపించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందని ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి ముందుకు వస్తే తెలంగాణకు చిన్నమ్మగా మారిన స్వర్గీయ సుష్మా స్వరాజ్ […]
ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం…
233 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్2, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టపాసులు పేల్చి దశాబ్దిఉత్సవాలు ముస్తాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సురేందర్ రావు, పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎంపీపీ జనగామ శరత్ రావు మాట్లాడుతూ ఆరు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రాన్ని.. ఎన్నో […]
ప్రభుత్వ ఆసుపత్రిలో పర్ష హనుమాన్లు జన్మదిన వేడుకలు,పండ్లు పంపిణీ…కంచర్ల రవి గౌడ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…
252 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 1 బిసి ఉద్యమ నేత గత 27 సంవత్సరాల నుండి బీసీల కోసం ఉద్యమిస్తున్న బిసీ ముద్దుబిడ్డ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు పుట్టిన రోజు సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలోనీ పేషెంట్స్ కి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రవి గౌడ్ మాట్లాడుతూ బీసీల గురించి ఉద్యమిస్తూ రెండు సార్లు జైలు జీవితం గడిపిన ఉద్యమ నేత ఇలాంటి […]
దుబ్బాకనుండి కొండాపూర్ మీదుగా వేములవాడకు బస్సును పునః ప్రారంభించాలి…
230 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే30, దుబ్బాక నుండి కొండాపూర్ మీదుగా వేములవాడ వెళ్లే బస్సు వివిధ కారణాలవల్ల నిలిపివేయడం జరిగింది. ఆ బస్సును మళ్లీ దుబ్బాక నుండి కొండాపూర్ మీదుగా వేములవాడ పున ప్రారంభించాలని దుబ్బాక డిపో ఇంచార్జ్ మేనేజర్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. ఈకార్యక్రమంలో మార‌్వాడి గంగరాజు, పెండ్యాల నారాయణ రెడ్డి, ఐనేని అంజి రెడ్డి, వంగమోహన్ రెడ్డి, క్యారం రాజు, కనమేని శ్రీనివాస్ రెడ్డి, కమ్మరి శ్రీనివాస్, […]
డిగ్రీ కళాశాల మంజూరుకు నోచుకోని ముస్తాబాద్….
153 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి మే29, బీజేపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ ఆధ్వర్యంలో బాధనరేష్ మాట్లాడుతూ గతంలో మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ మండల కేంద్రానికి వచ్చిన సందర్భంలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానని హామీఇచ్చి నెలలు గడుస్తున్న ఇప్పటివరకు డిగ్రీ కళాశాల ఊచేలేదు మంత్రి కేటీఆర్ వెంటనే ఈఅకాడమీ నుంచి డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి తరగతులు నిర్వహించాలని విద్యార్థుల పక్షాన డిగ్రీ కళాశాల ఏర్పడింతవరకు విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని […]










