108 Views అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి – 1, 3, 5 సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 30 వరకు అవకాశం – బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్, బెల్లంపల్లి జనవరి16 బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో డిగ్రీ చదువుతున్న 1, 3, 5 సెమిస్టర్ల విద్యార్థిని విద్యార్థులు పరీక్ష ఫీజును ఈ నెల 30వ తేదీలోపు చెల్లించాలని ప్రిన్సిపాల్ […]
ప్రాంతీయం
ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ
82 Viewsఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ సిద్దిపేట్ జిల్లా మర్కుక్ జనవరి 16 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం దామరకుంట గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు న్యాలపల్లి నరేష్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా మాదిగ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు మైస రాములు హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ, మందకృష్ణ మాదిగ నేతృత్వంలో […]
ప్రజాస్వామ్యాన్ని కాపాడండి డీసీపీకి వినతి పత్రం ఇచ్చిన రఘునాథ్
90 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి – బిజెపి నాయకులు రఘునాథ్. విజయ రామారావుపై జరిగిన దాడిని ఖండిస్తూ డీసీపీకి వినతి పత్రం ఇచ్చిన బిజెపి నాయకులు రఘునాథ్. మంచిర్యాలలో బిజెపి నాయకుడు విజయ రామారావుపై జరిగిన దాడిపై మంచిర్యాల డిసిపి కార్యాలయంలో డీసీపీ భాస్కర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం బిజెపి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థ మంచిర్యాలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అదేవిధంగా కాంగ్రెస్ చేసే దాడులు […]
గెలుపొందిన క్రికెట్ జట్టుకు బహుమతులు అందించిన కాంగ్రెస్ నాయకులు..
173 Viewsముస్తాబాద్, జనవరి 15 (24/7న్యూస్ ప్రతినిధి): సంక్రాంతి పండుగ సందర్భంగా గూడెం గ్రామంలోని స్థానిక ఐకెపి గ్రౌండ్లో చిట్నేని రాజ్యలక్ష్మి – అంజన్ రావు ఆధ్వర్యంలో గ్రామ యువతకి పండగ సందర్భంగా అందరినీ ఒకచోట చేర్చి యువతకి క్రీడ స్ఫూర్తి నీ కల్పించి వారికి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఇందులో ఆరు జట్టులో మ్యాచ్లో పాల్గొనగా ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ విన్నర్ GCC టీం రన్నర్ గా కింగ్ వారియర్స్ టీం గెలుపొందారు. ఇట్టి టీం […]
మంచిర్యాలలో ఎమ్మెల్యే అనుచరుల దాడి – బిజెపి
58 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాలలో ఎమ్మెల్యే అనుచరు దాడి. – బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్. బిజెపి నాయకులు మెట్పల్లి జయ రామారావు పై దాడి. ఈరోజు ఉదయం బీజేపీ నాయకులు మెట్పల్లి జయరామ రావు పై మంచిర్యాల ఎమ్మెల్యే అనుచరులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి టచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయ రామని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం జరిగింది. ప్రశాంతంగా ఉన్న మంచిర్యాల ను […]
బెహన్జి కుమారి మాయావతి 69వ పుట్టినరోజు వేడుకలు
78 Viewsమర్కూక్ మండల కేంద్రంలో ఘనంగా బెహన్జి కుమారి మాయావతి 69వ పుట్టినరోజు వేడుకలు బహుజన నాయకురాలు బిఎస్పి అధినేత్రి బెహన్జి కుమారి మాయావతి అక్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు -కొండనోళ్ల నరేష్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి సిద్దిపేట్ జిల్లా మర్కుక్ జనవరి 15 గజ్వేల్ నియోజకవర్గం, మర్కూక్ మండల కేంద్రంలో జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్, ఆధ్వర్యంలో ఘనంగా బాబాసాహెబ్ ఆశయ రథ సారథి బహుజన నాయకురాలు బిహెంజి మాయావతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. […]
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో టోర్నమెంట్…
80 Viewsముస్తాబాద్, జనవరి 15 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు ఈరోజు నిర్వహించనున్నారు. అనగా తేది 15/01/2025 నుండి ఉదయం10:00 మినహా ప్రథమ బహుమతి 3333, ద్వితీయ బహుమతి 1666, మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సువిశాలమైన గ్రౌండ్లో ప్రారంభం కానున్నదని జిల్లా ఎన్ ఎస్ యుఐ వర్కింగ్ ప్రెసిడెంట్ మిడిదొడ్డి భాను కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. […]
శివకేశవ ఆలయంవద్ద మకర సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించిన అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి..
384 Views ముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో శివకేశవ ఆలయ ప్రాంగణంలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా సంక్రాంతి సంబరాలు జరిపారు. మహిళా మణులు ఆనందోత్సవాల మధ్యలో ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ముగ్గుల పోటీలో విజేతలులుగా నిలిచిన మహిళలకు నాలుగు బహుమతులతో పాటు […]
గెలుపొందిన వారికి బహుమతి అందించిన మాజీ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి…
251 Viewsముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండలం రామలక్షణ పల్లె గ్రామంలో 2025 ఆంగ్ల నూతన సంవత్సరంను పురస్కరించుకొని మకర సంక్రాతి శుభాకాంక్షలు సందర్బంగా మాజీ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రథమ బహుమతి 2. వేల రూపాయలు మాజీ సర్పంచ్ ధర్మ రవీందర్ రెడ్డి చేతుల మీదుగా గెలుపొందిన వారికి అందించారు. అదేవిధంగా ద్వితీయ బహుమతి 1. వెయ్యి రూపాయలు కోటగిరి కనకయ్య అందించారు. ఈ […]
వీధినపడ్డ కుటుంబం.. ఆర్థికసహాయంకోసం ఎదురుచూపు…
109 Viewsముస్తాబాద్, జనవరి 14 (24/7 న్యూస్ ప్రతినిధి) నిరుపేద కుటుంబంపై విధి వక్రీకరించడంతో వీధిన పడ్డ కుటుంబం. రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన దండు రాజు వయసు 35సం” అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. రెక్కాడితేగాని డొక్కనిండని బీద బతుకులకు గుంట భూమి లేకపోవడం గమనార్హం. దహన సంస్కారాల ఖర్చులు లేకపోవడంతో గ్రామస్తుల సహాయంతో దహనం చేశారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉండగా ఒకరు 16, ఒకరు9 సంవత్సరాలు వీరికి దాతలు ఎవరైనా […]










