ప్రాంతీయం

డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి 

120 Views….డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో విలేకరి సమావేశం పాల్గొన్న మర్కుక్ మండల్ హ్యూమన్ రైట్స్ సెక్రెటరీ తాండ బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు డా, బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా ఘన నివాళిలు అర్పించారు ఈ సమావేషంలో పాములపర్తి గ్రామ యువకులు కూడా పాల్గోన్నారు Manne Ganesh […]

ప్రాంతీయం

మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జడ్పీటీసీ, మర్కూక్ సర్పంచ్, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు* 

177 Views*మృతిడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జడ్పీటీసీ, మర్కూక్ సర్పంచ్, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ ల ఫోరం అధ్యక్షులు* *మర్కూక్ గ్రామానికి చెందిన సళ్ళ బాల్ రాజు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం 10 గంటలకు చనిపోవడం జరిగింది.విషయం తెలుసుకున్న జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం 5,000, మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ 4,000,వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి 3,000,ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కృష్ణ యాదవ్ 3,000 వారి కుటుంబానికి ఆర్థిక […]

ప్రాంతీయం

ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 116 వ జయంతి వేడుకలు

165 Views  జగదేవపూర్ మండల కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుడు, దళిత హక్కుల గొంతుక, భారత మాజీ ఉప ప్రధాని డా”బాబు జగ్జివన్ రామ్ జయంతి వేడుకలు జై భీమ్ యూత్ కమిటీ అధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంధర్భంగా జై భీమ్ యూత్ కమిటీ అధ్యక్షులు ధార కరుణాకర్ మాట్లాడుతూ బాబు జగ్జివన్ రామ్ సేవలను కొనియాడారు. ఈ జయంతి వేడుకలలో గౌరవ అధ్యక్షులు మచ్చ మహేష్ కుమార్, గడ్డం కనకయ్య, తుర్కపల్లి నాగరాజు కమిటీ సభ్యులు […]

ప్రాంతీయం

బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా నిరసిస్తూ మార్కుక్ మండల్ లో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను బిజెపి కార్యకర్తలు దగ్నంచేయడం జరిగింది

209 Viewsబండి సంజయ్ అరెస్టును తీవ్రంగా నిరసిస్తూ మార్కుక్ మండల్ లో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను బిజెపి కార్యకర్తలు దగ్నంచేయడం జరిగింది వెంటనే బండి సంజయ్ మరియు రఘునందన్ రావు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లిక్కర్ స్కాములు మరియు పేపర్ లీకేజ్ స్కాంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దోపిడీలను ప్రశ్నిస్తున్నందుకు ఇలా అక్రమ అరెస్టులను చేస్తున్నారు ఇలాంటి అరెస్టులకు భారతీయ జనతా పార్టీ భయపడదని మార్కుక్ మండల్ ప్రెసిడెంట్ తుడుపునూరు […]

ప్రాంతీయం

ఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్

137 Viewsఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ మర్కూక్ మండల్ లో తెరాస బి సి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ గారు పాములపర్తి గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్ మంజుల గార్ల కుమారుడు,కోడలు శివకుమార్ పూజిత వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది అని సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టాల […]

ప్రాంతీయం

ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు డా, బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళిలు

153 Viewsమర్కుక్ గ్రామంలో మర్కుక్ గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు డా, బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళిలు అర్పించిన  మర్కుక్ గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ మౌన మేడమ్, గ్రామపంచాయతీ వార్డు మెంబర్స్ అన్నారం బాపురెడ్డి ఉప సర్పంచ్ భారతమ్మ కొండపోచమ్మ డైరెక్టర్ మాధవరెడ్డి,వంటిమామిడి డైరెక్టర్ కటకం ప్రవీణ్ చారి […]

ప్రాంతీయం

తిగుల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవం

201 Views  జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం రాత్రి ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు.పాఠశాల వార్షికోత్సవం కు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి,ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి,ఏసీపీ రమేష్, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్,ఎంఇఓ ఉదయ బాస్కర్, సర్పంచ్ భానుప్రకాష్ రావు, పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండల నాయకులు హాజరయ్యారు.తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ద్వితీయ వార్షికోత్సవం ను ప్రారంభించారు.వివిధ రకాల సాంస్కృతిక […]

ప్రాంతీయం

రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

128 Views  జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామం లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. రెడ్లు ఐకమత్యంతో పోరాడాలని రెడ్డి కార్పొరేషన్ ను కూడా సాధించుకోవాలని కొండపోచమ్మ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. ఈ కార్యక్రమంలో జనార్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి,బాలకృష్ణా రెడ్డి,మల్లారెడ్డి, రాజిరెడ్డి, రఘుపతి రెడ్డి,కమలాకర్ రెడ్డి, కన్నారెడ్డి,నారాయణరెడ్డి, యాదవరెడ్డి, రవిచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

మర్కుక్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను పరిశీలించిన గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్

316 Viewsమర్కుక్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ను పరిశీలించిన గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ సిద్దిపేట జిల్లా మార్కుక్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమం ను పరిశీలించిన మార్కుక్ గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ .ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమం లొ స్త్రీ ల కు ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు,సుగర్ ,బీపీ, కీళ్ల నొప్పులు,రుతు సమస్యలు థైరాయిడ్,క్యాన్సర్ తదితర ఆరోగ్య సమస్యలకి ప్రత్యేకంగా రక్త […]

ప్రాంతీయం

మర్కుక్ నుండి భవనందపూర్ వెళ్లే రోడ్డు అధ్వాన్నం – వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు

134 Viewsమర్కుక్ నుండి భవనందపూర్ వెళ్లే రోడ్డు అధ్వాన్నం – వైఎస్సార్ తెలంగాణ పార్టీ నేతలు మర్కుక్ మండల కేంద్రము నుండి భవానందపూర్ వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉందని వెంటనే మరమ్మత్తులు చేయాలని మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు పుట్ట కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరకు మండల కేంద్రం నుండి భవానందాపూర్ వెళ్లే దారి పూర్తి గుంతల మయంగా మారిందని వాహనదారులు […]