జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామం లో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్డి సంఘం ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. రెడ్లు ఐకమత్యంతో పోరాడాలని రెడ్డి కార్పొరేషన్ ను కూడా సాధించుకోవాలని కొండపోచమ్మ చైర్మెన్ శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. ఈ కార్యక్రమంలో జనార్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి,బాలకృష్ణా రెడ్డి,మల్లారెడ్డి, రాజిరెడ్డి, రఘుపతి రెడ్డి,కమలాకర్ రెడ్డి, కన్నారెడ్డి,నారాయణరెడ్డి, యాదవరెడ్డి, రవిచందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు