మర్కుక్ గ్రామంలో
మర్కుక్ గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత తొలి ఉప ప్రధాని సమసమాజ స్థాపనకై కృషి చేసిన కృషివలుడు డా, బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్బంగా వారికి ఘన నివాళిలు అర్పించిన మర్కుక్ గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ మౌన మేడమ్, గ్రామపంచాయతీ వార్డు మెంబర్స్ అన్నారం బాపురెడ్డి ఉప సర్పంచ్ భారతమ్మ కొండపోచమ్మ డైరెక్టర్ మాధవరెడ్డి,వంటిమామిడి డైరెక్టర్ కటకం ప్రవీణ్ చారి బిఆర్ఎస్ కార్యకర్తలు శ్రీనివాస్ రెడ్డి ,జైపాల్ రెడ్డి ,రాజు, శ్రీనివాస్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు
