బండి సంజయ్ అరెస్టును తీవ్రంగా నిరసిస్తూ మార్కుక్ మండల్ లో రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను బిజెపి కార్యకర్తలు దగ్నంచేయడం జరిగింది వెంటనే బండి సంజయ్ మరియు రఘునందన్ రావు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లిక్కర్ స్కాములు మరియు పేపర్ లీకేజ్ స్కాంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దోపిడీలను ప్రశ్నిస్తున్నందుకు ఇలా అక్రమ అరెస్టులను చేస్తున్నారు ఇలాంటి అరెస్టులకు భారతీయ జనతా పార్టీ భయపడదని మార్కుక్ మండల్ ప్రెసిడెంట్ తుడుపునూరు రమేష్ ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి తిరుపతిరెడ్డి ఎస్సీ మోర్చా అధ్యక్షులు ముక్కిడి శామిల్ మార్కుక్ మండల వైస్ ప్రెసిడెంట్ రాజేందర్ సింగ్ పూస వంశీ తదితరులు పాల్గొన్నారు





