268 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 2, జెడ్ పి హెచ్ స్ నామపూర్ హైస్కూలులో ఎస్ జిఎఫ్ మండల స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందించిన ఎంపీపీ జనగామశరత్ రావు, రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, అక్కరాజు శ్రీనివాస్, నామపూర్ స్కూల్ చైర్మన్ కోత్తపల్లి నారాయణ, గూడూరి భరత్, మెంగని మనోహర్, కోడె శ్రీనివాస్, శీలంస్వామి, నవాజ్, ప్రశాంత్, చిప్పలపల్లి స్కూల్ చైర్మన్ నామపూర్ చిప్పలపల్లి గ్రామశాఖ అధ్యక్షులు […]
ప్రాంతీయం
ఆడబిడ్డ వివాహానికి లగిశెట్టి శ్రీనివాస్ చేయూత…
291 Viewsముస్తాబాధ్, ప్రతినిధి వెంకటరెడ్డి సెప్టెంబర్ 2, మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన క్రీ”శే” శ్యాగల గంగవ్వ- రాజయ్యల కూతురు వెంకటలక్ష్మి వివాహం 3-9-2023 ఆదివారం రోజన కలదు ఆవివాహానికి తనవంతు సహయంగా పుస్తె మట్టెలు గాజులు పట్టు చీర ఆందజేసి అండగా నిలిచిన లగిశెట్టి శ్రీనివాస్..ఈసందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపిన వధువు కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు ఈకార్యక్రమంలో బిజెపి నాయకులు మద్దికుంట గ్రామశాఖ అధ్యక్షుడు కదిరి తిరుపతి, పిట్ల రమేష్, మాజీ […]
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం
173 Viewsదౌల్తాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి, మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి 4 వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, […]
నట్టల నివారణ మందుతో వ్యాధులు దూరం
225 Viewsదౌల్తాబాద్: పశువులకు నట్టల నివారణ మందుతో సీజనల్ వ్యాధులు సోకవని సర్పంచ్ కేత కనకరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పశువులకు వ్యాధులు వస్తున్నాయని వాటి నివారణ కోసం ప్రతి సంవత్సరం అందజేసే టీకాలను ఇప్పించాలని అన్నారు. దీంతో పశువులు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది […]
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సీఐ
145 Viewsమెగా రక్తదాన శిబిరం పినపాక,సెప్టెంబర్ 02 పినపాక మండలం దుగినేపల్లి గ్రామ యూత్ ఆధ్వర్యంలో చేయూత స్వచ్ఛంద సంస్థ సహకారంతో మహా రక్తదాన శిబిరాన్ని దుగినేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్థానిక సీఐ శివ ప్రసాద్, ఎస్సై నాగుల్ మీరా ఖాన్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రి, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు […]
ఘనంగా డా:వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి
197 Viewsముస్తాబాద్, సెప్టెంబర్ 2, మండల అధ్యక్షులు ఏళ్లబాల్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్: వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడు రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం అంతట పాదయాత్ర చేసి బడుగు బలహీన వర్గాల గోడు ప్రత్యక్షంగా విని కొన్ని పథకాలు రూపొందించారు.108 అంబులెన్స్ సర్వీస్ లు, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ, రైతులకు మామిడి మొక్కలతో పాటు డ్రిప్ ఇరిగేషన్ రాయితీ, రోడ్లకు ఇరువైపులా కానుగ మొక్కలు, ఉపాధిలేనివారికి ఉపాధి, […]
గద్దర్,సాయి చంద్ ల సంస్మరణ సభను విజయవంతం చేయాలి.*
113 Views*గద్దర్,సాయి చంద్ ల సంస్మరణ సభను విజయవంతం చేయాలి.* -జాతీయ మాల మహానాడు రాష్ట్ర కో ఆర్డనేటర్ ర్యాకం శ్రీరాములు. దళిత బహుజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే పీడిత ప్రజల గొంతుక ప్రజా యుద్ద నౌక గద్దర్, ప్రజా గాయకులు సాయి చందుల సంస్మరణ సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర కో ఆర్డనేటర్ ర్యాకం శ్రీరాములు అన్నారు.శనివారం రాయపోల్ మండల కేంద్రం అంబేడ్కర్ చౌరస్తాలో విలేకరులతో వారు మాట్లాడుతూ ప్రజా యుధ్ధ […]
వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు
241 Viewsమంగపేట,సెప్టెంబర్ 02 మంగపేట మండల కేంద్రంలోని వైస్సార్ విగ్రహం వద్ద మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి స్వర్గీయ డాక్టర్ రాజ శేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహనికి పూలమాల వేసి నివాళుల ర్పించారు.అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలను అందించిన మానవతామూర్తి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేది కపైనే వెంటనే […]
దివంగత నేత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, చెరుకు ముత్యం రెడ్డి వర్ధంతి వేడుకలు*
183 Views – వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం – మండల పార్టీ అధ్యక్షుడు తప్పేట సుధాకర్ రాయపోల్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తప్పేట సుధాకర్ ఆధ్వర్యంలో శనివారం వైయస్ రాజశేఖర్ రెడ్డి 14 వ వర్ధంతి , మరియు మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి 4 వ వర్ధంతి వేడుకలను రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారు.ఈ సందర్భంగా దివంగత […]
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్సార్ కు ఘన నివాళి
170 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి పక్కన ఉన్న వైయస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మోనగారి రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటుకు శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగిందని ప్రజా సంక్షేమ పాలన అందించిన దివంగత […]










