ప్రాంతీయం

నట్టల నివారణ మందుతో వ్యాధులు దూరం

178 Views

దౌల్తాబాద్: పశువులకు నట్టల నివారణ మందుతో సీజనల్ వ్యాధులు సోకవని సర్పంచ్ కేత కనకరాజు అన్నారు. శనివారం మండల పరిధిలోని లింగరాజు పల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పశువులకు వ్యాధులు వస్తున్నాయని వాటి నివారణ కోసం ప్రతి సంవత్సరం అందజేసే టీకాలను ఇప్పించాలని అన్నారు. దీంతో పశువులు వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది రాజిరెడ్డి, షకిల్, నర్సింలు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు….

Oplus_131072
Oplus_131072
Jana Santhosh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *