ప్రాంతీయం

మృతుల కుటుంబాన్నిపరామర్శించి, ఆర్థిక సహాయం అందజేత

120 Viewsసిద్దిపేట జిల్లా రాయపొల్ మండలం బేగంపేట్ గ్రామంలో ఆదివారం రోజు రాయపొల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సతుగారి రవీందర్ రెడ్డి బేగంపేట గ్రామంలో గత వారం రోజుల క్రితం కొప్పు సత్యనారాయణ, కొప్పు రామవ్వ తల్లి కొడుకు గుండెపోటు చనిపోయారని తెలుసుకొని ఆదివారం రోజు వారి కుటుంబాన్ని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యం, 1,000/- రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అట్లా లక్ష్మారెడ్డి, మంకిడి నాగరాజు, […]

ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందజేసిన మెదక్ ఎంపీ

136 Viewsదుబ్బాకః పుత్రశోఖం తో పుట్టెడు దుఃఖంలో ఉన్న దుబ్బాక సీనియర్ పాత్రికేయులు యాదగిరి ని అక్కున చేర్చుకొని తానున్నానని భరోసా ఇచ్చారు మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు..కొద్ది రోజుల క్రితం యాదగిరి కుమారుడు ఆకస్మికంగా మరణించిన విషయం తెలిసిందే..విషయం తెలుసుకున్న ఎంపీ గారు యాదగిరి ఇంటికి చేరుకొని పరామర్శించారు..యాదగిరి కుమారుని మరణం పట్ల ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఆర్ధిక సహాయం అందించిన ఎంపీ గారు […]

ప్రాంతీయం

ఆర్థిక సహాయం అందజేత

117 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని గొడుగుపల్లి గ్రామం లో నిరుపేద కుటుంబానికి చెందిన కర్రే లక్ష్మి, రాములు కుమారుడు చింటు వివాహానికి ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ సభ్యులు స్వామిగౌడ్ రూ. 5 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవడమే ట్రస్ట్ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రుక్మేందర్,రాజు,సాయిలు, స్వామి తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

Breaking News కథనాలు ప్రాంతీయం

పేదింటి యువతి వివాహానికి పుస్తెమెట్టెలు అందజేత.

176 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన దండు బాల ఆశయ్య-ఎల్లవ్వ ల కూతురు లాస్య వివాహానికి వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని జిల్లా గౌడ సంఘ అధ్యక్షుడు చిదుగు గోవర్ధన్ గౌడ్ దృష్టికి బొప్పపూర్ మార్కెట్ కమిటీఅధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ తీసుకెళ్లారు.దీంతో ఆయన లాస్య వివాహానికి పుస్తెమెట్టెలు ఇవ్వగా వాటిని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు కొండ రమేష్ గౌడ్ చేతుల మీదుగా అందజేశారు.ఆయన వెంట పాశం సరోజన […]

ప్రాంతీయం

బ్రష్ తో సెస్ ప్రచారం…

141 Viewsముస్తాబాద్ డిసెంబర్ 17, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సెస్ డైరెక్టర్ అభ్యర్థిగా బిజెపి సీనియర్ నాయకుడు మాజీ జెడ్పిటిసి మట్ట వెంకటేశ్వర్ రెడ్డి గురువారం రోజు నామినేషన్ వేసిన విషయం విధితమే ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు రైతులకు అందుబాటులో ఉంటూ ఎంత పెద్ద సమస్య అయినా నాసమస్యగా భావించి ప్రజలకు సేవలందిస్తానని ముస్తాబాద్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కూడలిలో బ్రష్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటును ప్రతి […]

ప్రాంతీయం

బాధిత కుటుంబానికి పరామర్శ

122 Viewsదౌల్తాబాద్: బిజెపి నాయకులు సర్వుగారి భూపాల్ రెడ్డి తల్లి అంజమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా శనివారం ప్రెస్ క్లబ్ సభ్యులు కుటుంబాన్ని పరామర్శించారు. తల్లి మరణించడం బాధాకరమని అధైర్యపడవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నగేష్, సభ్యులు రాజిరెడ్డి,దుర్గారెడ్డి,భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు… Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

నిరుపేద వధువులకు పుస్తె మట్టెలు అందజేత

151 Viewsదౌల్తాబాద్: మండల పరిధిలోని మాచిన్ పల్లి గ్రామానికి చెందిన తుమ్మల యాదమ్మ చంద్రయ్యల కుమార్తె మమత, మల్లేశం పల్లి గ్రామానికి చెందిన శివంది కళావతి ముత్యాలు కుమార్తె రత్నమాల వివాహాలకు ఎమ్మెన్నార్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్టు సభ్యులు పోతరాజు రవీందర్, చంద రాజు, స్వామి గౌడ్ లు పుస్తె మట్టెలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పేదింటి ఆడబిడ్డలకు ఎమ్మెన్నార్ ట్రస్ట్ […]

ప్రాంతీయం

నిరుపేద వధువులకు పుస్తె మట్టేలు అందజేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి

151 Views ఏ ఇంట ఆపద వచ్చిన అన్నగా అండగా నిలుస్తాడు..పేదింటి ఆడ పిల్లలకు మేనమామగా చేయూతను అందిస్తాడు.. తోగుట మండల పరిధిలోని వెంకట్రావ్ పెట తుక్కపుర్ గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన బ్యాగరి కళ్లవ్వ రాములు కూతురు లక్ష్మి మరియు చిక్కుడు కనకలక్ష్మి కనకయ్య కుమార్తె కళ్యాణి వివాహానికి ఎం.జే.బి ట్రస్ట్ వ్యవస్థాపకులు, బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ బాధ్యులు పోతరాజు రవీందర్. చందా రాజు లతో పుస్తమట్టెలు […]

ప్రాంతీయం

నిరుపేద వధువులకు పుస్తె మట్టేలు అందజేసిన మద్దుల నాగేశ్వర్ రెడ్డి

126 Viewsతోగుట: ఇంట ఆపద వచ్చిన అన్నగా అండగా నిలుస్తాడు..పేదింటి ఆడ పిల్లలకు మేనమామగా చేయూతను అందిస్తాడు.. తోగుట మండల పరిధిలోని వెంకట్రావ్ పెట తుక్కపుర్ గ్రామాలలో నిరుపేద కుటుంబాలకు చెందిన బ్యాగరి కళ్లవ్వ రాములు కూతురు లక్ష్మి మరియు చిక్కుడు కనకలక్ష్మి కనకయ్య కుమార్తె కళ్యాణి వివాహానికి ఎం.జే.బి ట్రస్ట్ వ్యవస్థాపకులు, బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు మద్దుల నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్ట్ బాధ్యులు పోతరాజు రవీందర్. చందా రాజు లతో పుస్తమట్టెలు అందజేశారు […]

ప్రాంతీయం

ఆడబిడ్డకు పుస్తే మట్టెలు అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్* 

201 Views   మర్కూక్ మండల్ తెరాస బి సి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం మర్కూక్ గ్రామానికి చెందిన గౌరిగారి స్వామి నర్సమ్మ  కుమార్తె సోనీ వివాహానికి పుస్తే మట్టెలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవ చేయడం సంతృప్తిని ఇస్తుంది అని సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు వినియోగించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్,కొండపోచమ్మ టెంపుల్ డైరెక్టర్ మాధవ రెడ్డి, సీనియర్ […]