ప్రాంతీయం

మధ్యాహ్న భోజనం తనిఖీ

138 Views

దౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ మోడల్ స్కూల్ లో బుధవారం స్కూల్ చైర్మన్ రెడ్డి శ్రీనివాస్ మధ్యాహ్న భోజనం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తెలిపారు.విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యజ్ఞశ్రీ, ఉపాధ్యాయులు రాజేందర్, అల్తాఫ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
Jana Santhosh