ప్రాంతీయం

గ్రామీణ స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌-2023 లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల నెం.1

189 Views – రాజన్న సిరిసిల్ల కు ప్రథమ స్థానం జిల్లా గర్వకారణం – ట్విట్టర్ వేదికగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి మంత్రి కే టి కేటీఆర్ అభినందనలు గ్రామీణ స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌న్‌-2023 త్రైమాసిక ఫలితాల్లో దేశంలోనే రాజన్న సిరిసిల్ల మరోసారి మెరిసింది. ఫోర్త్ స్టార్ కేట‌గిరిలో తొలి స్థానంలో రాజ‌న్న సిరిసిల్ల జిల్లా నిలిచి రికార్డు సృష్టించింది. రెండో స్థానాన్ని మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్ జిల్లా సొంతం చేసుకోగా, మూడోస్థానంలో పెద్ద‌ప‌ల్లి జిల్లా నిలిచింది. […]

ప్రాంతీయం

జాలిగామలో ఘనంగా రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం

347 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో మంగళ వారం రేణుక ఎల్లమ్మ దేవాలయంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించి,రేణుకా ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని గజ్వేల్ ఆర్యవైశ్య సంఘం నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త బుక్క రమేష్ విరిజ కుటుంబ సభ్యుల సౌజన్యంతో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పాలకవర్గం, ఎంపీటీసీ మరియు గౌడ సంఘం నాయకులు తాళ్ల ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్, […]

ప్రాంతీయం

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

152 Viewsరాయపోల్ మండల పరిధిలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు నేషనల్ సైన్స్ డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైన్స్ ఫెయిర్, సైన్స్ రంగవల్లి, సైన్స్ వ్యాసరచన, సైన్స్ డ్రాయింగ్, స్పీచ్ మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నజియా తబస్సుమ్, ఉపాధ్యాయుల బృందం అభినందించడం జరిగింది. అదేవిధంగా సైన్స్ […]

ప్రాంతీయం

జగదేవపూర్ లో కంటి వెలుగు ప్రారంభం: రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి

116 Views                జగదేవపూర్ మండల కేంద్రం లో సోమవారము కంటి  వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి,ఎంపీటీసీ కవిత, మండల నాయకులతో కలిసి ప్రారంభించడం జరిగింది ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమం  దేశానికే ఆదర్శమని అన్నారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ బాలేశం గౌడ్,పిఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీటీసీల జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, మండల కో అప్షన్ […]

ప్రాంతీయం

ఐఏఎస్ వెంకట నరసింహా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన టీఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు

135 Views జగదేవపూర్ మండల కేంద్రానికి  చెందిన ఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఏడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా సోమవారం టీఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఐఏఎస్ నివాసంలో  పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జానబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ […]

ప్రాంతీయం

కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు బలైన విద్యార్థినికి ఘన నివాళులు…

134 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఫిబ్రవరి 27,  బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలోని చదువుతున్న విద్యార్థికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది రెండు నిమిషాలు మౌనం పాటించాలని మాట్లాడుతూ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ మెడికల్ కళాశాలలో సీనియర్ల ర్యాగింగ్ కు భరించలేక బలవంతంగా మరణానికి గురికావడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు ప్రీతి మరణానికి కారణమైన సీనియర్ సైఫ్ ను […]

ప్రాంతీయం

ఘనంగా స్వయంపాలన దినోత్సవం

157 Viewsవిద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకువిద్య బోధనలు అందించారు. మహమ్మద్ షాపూర్ ప్రాథమిక పాఠశాలలోఘనంగా స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులుగా శ్రీనితి, పావని, హర్ష, అజయ్, ద్వారకోలు ఒకరోజు విద్య బోధనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి, ఉపాధ్యాయులు నర్సింలు విద్యార్థులను పర్యవేక్షించారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఐఏఎస్ వెంకట నర్సింహా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి జగదీష్ రెడ్డి మరియు సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్

133 Views  ఐఏఎస్ వెంకటనరసింహ రెడ్డి మాతృమూర్తి ఇట్టిరెడ్డి జనాబాయి గత ఆరు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే కాగా అదివారం మంత్రి జగదీష్ రెడ్డి మరియు సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ జగదేవపూర్ లోని వెంకట నరసింహా రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఇట్టిరెడ్డి జానాబాయి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ […]

ప్రాంతీయం

బాధిత కుటుంబాలను పరామర్శించిన  -సోలిపేట సతీష్ రెడ్డి

145 Viewsదుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామంలో మరియు దుబ్బాక మున్సిపల్ పలు పరిదిలో పలు బాధితుల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చిన బిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి వారితో స్థానిక ప్రజా ప్రతినిదులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ప్రతీ కుంటకు చెరువుకు నీళ్లు నింపడమే కేసీఆర్ లక్ష్యం – ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృషితో చెల్లాపూర్ పటేల్ చెరువుకు నీళ్లు   – కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి

155 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ కు మల్లన్న సాగర్ నీళ్లు వస్తున్న క్రమంలో చెల్లాపూర్ చెందిన పెట్టలే చెరువుకు నీళ్లు కాలువ లేదు అనే విషయాన్ని స్థానిక కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకపోగానే వారు వెంటనే స్పదించి కాలువ నుంచి చెరువు నీళ్లు వెళ్లేందుకు పైపులు వేపిస్తున బి.ఆర్.యస్ సీనియర్లు నాయకులు గోనెపల్లి సంజీవరెడ్డి మాట్లాడుతూ మా చెల్లాపూర్ కు సంబంధించిన ఏ సమస్యలు […]