దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్ పేట భూంపల్లి మండలంలోని భూంపల్లి గ్రామంలో మరియు దుబ్బాక మున్సిపల్ పలు పరిదిలో పలు బాధితుల కుటుంబాలను పరామర్శించి భరోసా ఇచ్చిన బిఅర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి వారితో స్థానిక ప్రజా ప్రతినిదులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
