సిద్దిపేట జిల్లా దుబ్బాక మునిసిపల్ చెల్లాపూర్ కు మల్లన్న సాగర్ నీళ్లు వస్తున్న క్రమంలో చెల్లాపూర్ చెందిన పెట్టలే చెరువుకు నీళ్లు కాలువ లేదు అనే విషయాన్ని స్థానిక కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకపోగానే వారు వెంటనే స్పదించి కాలువ నుంచి చెరువు నీళ్లు వెళ్లేందుకు పైపులు వేపిస్తున బి.ఆర్.యస్ సీనియర్లు నాయకులు గోనెపల్లి సంజీవరెడ్డి మాట్లాడుతూ మా చెల్లాపూర్ కు సంబంధించిన ఏ సమస్యలు తెలియజేసిన వెంటనే స్పందించేదుకు మాకు మా జిల్లా మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉనాదుకు మేము సంతోషిస్తునం వారికి మేము ఎల్లపుడు రుణపడి ఉంటాం అన్నారు, చెల్లాపూర్ రైతులు మాట్లాడుతూ రాత్రి పగలు అనకుండా పని చేసే నాయకులు కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మీ-సంజీవరెడ్డి ఉన్నారు, బి.ఆర్.యస్ .కేసీఆర్ ప్రభుత్వం లో మేము సంతోషంగా ఉన్నం తెలంగాణ మరియు యావత్ భారత్ మొత్తం కేసీఆర్ బి.ఆర్ యస్ యే ఉంటాది అని ధీమా వ్యక్తంచేశారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, నాయకులు పాల్గొన్నారు.




