261 Views . ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, ఆడబిడ్డ పెళ్లికి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణ చెక్కులు.. మండలానికి చెందిన 8మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ 1.సారుగు కనకవ్వ, 2,కావటి వెంకటవ్వ, 3,మోతె పద్మ, 4,ఎల్సాని లలిత, 5,నీలవ్వ, 6,పార్వతీ రుచిత, 7, కడమంచి ఎల్లవ్వ, 8,మెడిశెట్టి పద్మ, 8మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష ఒక వంద 16 రూపాయలు మొత్తం 1,00,116. కళ్యాణం లక్ష్మి చెక్కులను […]
ప్రాంతీయం
జిల్లా లో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ట్రాక్టర్లకు చెక్ *గత మూడు రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 513 ట్రాక్టర్స్/ట్ర్యాలీ గుర్తింపు. *ఇక పై నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల పై తిరిగే ట్రాక్టర్స్ పై చీటింగ్ కేసులు నమోదు. *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…
191 Viewsజిల్లా లో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న ట్రాక్టర్లకు చెక్ *గత మూడు రోజులుగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 513 ట్రాక్టర్స్/ట్ర్యాలీ గుర్తింపు. *ఇక పై నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల పై తిరిగే ట్రాక్టర్స్ పై చీటింగ్ కేసులు నమోదు. *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, జిల్లాలో రిజిస్ట్రేషన్ నంబర్, నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న ట్రాక్టర్స్, ట్ర్యాలీలపై గత నాలుగు రోజులుగా […]
పోచమ్మ తల్లి కళ్యాణానికి పుస్తె మెట్టెలు బహుకరించరు మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పాండు గౌడ్
115 Views సిద్దిపేట్ జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ దేవత పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవానికి పుస్తె మెట్టెలు బహుకరించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ల మహేష్ సీనియర్ నాయకులు మేకల శ్రీనివాస్ చిన్నబోయిని కృష్ణ విబూది శేఖర్ నాగరాజు తదితరులు ఉన్నారు Manne Ganesh Dubbaka constancy 9701820298
ఊర చెరువుల పండుగలో భాగంగా వింత సంఘటన…
190 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 8, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం పురస్కరించుకొని ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామంలో బోనాలు కట్ట మైసమ్మ దరికి చేరాలని బోనాలతో వెళ్లగా వింత సంఘటన చోటుచేసుకుంది ఆమైసమ్మ ఓఅవ్వకు పూనకంతో ఏర్పడి ప్రజలను ఆపి యాటపిల్ల కోరింది అయినా ప్రజలు వినిపించుకోకుండా కోడిని కోస్తామంటూ ముందు దూసుకెళ్లారు ప్రజలు చెరువు కట్టపైనకు తీసుకెళ్ళి గురువారం చెరువుల పండగ నిర్వహించారు. ఈసందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక […]
ఊరూర చెరువుల పండుగలు విజయవంతం పూర్తి చేసుకున్న ప్రజాప్రతినిధులు ప్రజలు…
163 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 8, తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం పురస్కరించుకొని ముస్తాబాద్ మండలంతో మొదలుకొని పలు గ్రామాలలో గ్రామపంచాయతీ నుండి ఎంతో భక్తిశ్రద్ధలతో మహిళలు బోనాలను కట్ట మైసమ్మ చెరువు కట్టపైనకు తీసుకెళ్ళి గురువారం చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా చెరువు కట్టలపై […]
బోర్ వేయించిన ప్రజాప్రతినిదులకు కృతజ్ఞతలు తెలిపిన సంఘ సభ్యులు…
478 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 8, మండలంలోని తెర్లుమద్ది గ్రామంలో ఎంపిటిసి బైతి దుర్గమ్మ తనయుడు నవీన్ చొరవతో బీరప్పగుడివద్ద మండల పరిషత్ నిధులతో 80, వేల రూపాయల వ్యయంతో బోర్ వేశారు. మరియు జిల్లా పరిషత్ నిధులతో అట్టి బోర్ బావికి మోటార్ బిగించారు. ఈకార్యక్రమంలో అట్టి బోరుకు సహకరించిన ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్యని, గ్రామ ఎంపీటీసీని కురుమ సంగం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
పూస్తే మెట్టెలు బహుకరణ..
132 Viewsవర్గల్ మండలంలోని గౌరారం గ్రామం కు చెందిన మంకీ నరసయ్య యాదమ్మ దంపతుల కుమార్తె పద్మ వివాహానికి వర్గల్ మండల్ వైస్ ఎంపీపీ కడపల బాల్ రెడ్డి వస్తే మెట్టెలు బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ భూమిరెడ్డి వినోద నర్సింహారెడ్డి, మరియు మండల టిఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ కనకరాజు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మంకీ రామచంద్రం, సీనియర్ నాయకులు భూమిరెడ్డి చంద్రారెడ్డి, భూమిరెడ్డి మధుసూదన్ రెడ్డి పాల్గొనడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో కట్టమైసమ్మ చెరువు కట్టపైన గ్రామపంచాయితీ నుండి బోనాలు తీసుకెళ్లారు…
918 Views ముస్తాబాద్ వెంకటరెడ్డి జూన్8, గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో చెరువుల పండుగ’’ నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. నాయకులు, గ్రామస్తులు ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు. కార్యక్రమంలో సర్పంచ్ బద్దీ […]
నిరుపేద కుటుంబానికి 75.కిలోల బియ్యాన్ని చేయూతనందించిన చారిటబుల్ ట్రస్ట్…
268 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 8, ముస్తాబాద్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన మందడి లింగం దినాకర్మకు కనమేని చక్రధర్ రెడ్డి రాష్ట్ర నాయకులు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 75.కిలోలబియ్యం చేయూతనిచ్చారు. ఈకార్యక్రమం లో మెంగని మహేందర్, ఉపేంద్ర, మద్దికుంట రమేష్, పెంజర్ల కళ్యాణ్, శీలం భాను, గడ్డి రాజు,మీసా శ్రీనివాస్, అట్టల దేవయ్య, తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
అంబేద్కర్ సంఘం నూతన కార్యవర్గానికి అధ్యక్షులుగా ఎన్నిక.. శాలువాతో సన్మానం…
176 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 7, అంబేద్కర్ యువజన (మాల) సంఘము నూతన అధ్యక్షునిగా ఎన్నికైన మీసాస్వామి వారి కార్యవర్గాన్ని బిజెపి రాష్ట్ర నాయకుడు కనమేని చక్రధర్ రెడ్డి, ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మీసాస్వామి మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించి ఏకగ్రీవంగా ఎన్నుకున్న కుల పెద్దలకు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులందికీ నాహృదయపూర్వక జై భీమ్ లు తెలిపారు. ప్రపంచ విశ్వమేధావి డాక్టర్ భీంరావ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు కొనసాగిస్తానని […]










