ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో కట్టమైసమ్మ చెరువు కట్టపైన గ్రామపంచాయితీ నుండి బోనాలు తీసుకెళ్లారు…

879 Views
      ముస్తాబాద్ వెంకటరెడ్డి జూన్8, గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూర్ గ్రామంలో చెరువుల పండుగ’’ నిర్వహించారు. ఈ సందర్భంగా డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. చెరువు పాటలు సహా చెరువుమీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు.  నాయకులు, గ్రామస్తులు ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.
 కార్యక్రమంలో సర్పంచ్ బద్దీ కళ్యాణి భాను, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి ,ఎంపీటీసీ సౌల్ల లలిత, కార్యదర్శి మల్లి కార్జును, గ్రామ శాఖ అధ్యక్షుడు పొన్నల పద్మరెడ్డి గారు,ఉప సర్పంచ్ గోపన్న గారి నీరజ ,వార్డ్ మెంబర్స్ బద్దీపడిగే సత్యం రెడ్డి పొన్నాల రాజిరెడ్డి, దొలి ఎల్లం,పొన్నాల సతీష్ రెడ్డి ,చేపూరి రాజయ్య,కొత్తకొండ శ్రీను, వేణురావు, కనిమేని పద్మారెడ్డి, జక్కుల నర్సింలు, బద్దీపడిగే సత్యంరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ అవునూరి సతీష్ చందర్ రావు  ,కోప్షన్ మెంబర్ కనిమేని శ్రీనివాస్ రెడ్డి గారు పాతురి రామిరెడ్డి బెస్త సంఘ సభ్యులు, మహిళ సంఘ నాయకురాలు , సిఏలు  VRA గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *