44 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత సిద్దిపేట జిల్లా, మర్కుక్, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన కోట ఐలయ్య, అనారోగ్యంతో మరణించడంజరిగింది.విషయం తెలుసుకున్న మాజీ ఎంపీపీ పాండు గౌడ్,సర్పంచ్ దుబ్బాసిభవాని,బాలకిషన్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు మ్యాకలకనకయ్యముదిరాజ్,ఉప సర్పంచ్ జట్టు సుధాకర్, శుక్రవారం రోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయంఅందజేశారు. సీనియర్ నాయకులు బేతి నరేందర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్, ఎడెల్లి మల్లేష్,మేకచెవుల కర్ణాకర్,వార్డు […]
93 Viewsగురువన్న పేట లో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టిన దుండగున్నీ కఠినంగా శిక్షించాలి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా గర్ల్స్ కన్వీనర్ ఆకుల శిరీష. సిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 30 సిద్దిపేట జిల్లా చేర్యాల కొమురవెల్లి మండలం గురువన్న పేట గ్రామంలో అభం శుభం తెలియని ఏడవ తరగతి చదువుతున్న బాలికపై ఇటీవల ఒక దుండగుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని చాలాసార్లు ఆ అమ్మాయిపై అత్యాచారం చేశాడని ఇలాంటి ఘటన […]
105 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామనికి చెందిన రాజంగారి కిష్టవ్వ అనారోగ్యంతో మరణించడం జరిగింది.విషయం తెలుసుకున్న తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ ఆదివారం రోజు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు.వారితో పాటు బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పిట్ల మహేష్,మేకచెవుల కరుణాకర్,కర్రోల నర్సింలు,కొండనోళ్ళ నర్సింలు,కర్రోల్ల రవి, చీగురుపల్లి కృష్ణ,దుబ్బసి మహేష్,కొండనోళ్ల కరుణాకర్,బాలస్వామి అక్కారం నర్సయ్య,శర్దని మల్లేష్,మొద్దు మహేష్, కర్రోల […]