272 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 28, రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవాన్ని తీసుకుని వచ్చే దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వం మరో అడుగు వేయబోతోంది. గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయాలని ప్రైవేటు స్కూళ్లు, విద్యాసంస్థల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత రవాణా వసతిని కల్పించడానికి బస్సులను అందుబాటులోకి తీసుకుని రావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ అధ్యయనం చేస్తోంది. అన్నీ […]
ప్రాంతీయం
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి …
240 Viewsమాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి – మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి వీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య కొనియాడారు. బహుభాషా వేత్తగా రాజకీయ దురంధరుడు గా,మృదుస్వభావిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, […]
పెద్దూరి తిరుపతి ఔదార్యం
120 Views-మండల ఉపసర్పంచ్ల ఫోరం -అధ్యక్షులు పెద్దూరి తిరుపతి -ఔదార్యం చాటుకున్నారు తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ… పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రిరెండు రోజున క్రితం తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతోఅన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చి. బుధవారం అన్నచెల్లెలకు 5000 రూపాయలు నగదు అందించిన […]
మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పెద్దూరి తిరుపతి ఔదార్యం చాటుకున్నారు
108 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ… పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రిరెండు రోజున క్రితం తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతోఅన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చి. బుధవారం అన్నచెల్లెలకు 5000 రూపాయలు నగదు అందించిన పెద్దూరి తిరుపతి. […]
సీఎం సహాయనిది చెక్కులు నిరుపేదలుకు వరంలాంటిది….
281 Views ముస్తాబాద్ ప్రతినిధి జూన్ 27, గ్రామంలో నిరుపేద కుటుంబం 1.మారిఎల్లవ్వ 50.వేలు, 2. సోము బాబాయ్ 35.వేలు, 3.పల్లపు సుగుణ19.వేలు రూపాయల సీఎం సహాయనిధి చెక్కులను బనుక నాగరాజు యాదవ్ గామశాఖ అధ్యక్షుడు ఆధ్వర్యంలో పంపిణి చేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాంపెళ్లి శ్రీనివాస్ పడిగేఆంజనేయులు, గున్నాల రాజు,బొమ్మన ఆంజనేయులు, బూస మల్లేష్, కొప్పు లక్ష్మణ్, కరెడ్ల యాదగిరి రెడ్డి, పోగుల వెంకటరెడ్డి ,బత్తుల సాయికుమార్, పడిగే లక్ష్మినర్స్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు […]
కానరాని చెత్తకుండీలు. డ్రెయినేజీ వ్యవస్థలో దోమలకు నిలయాలుగా మురుగునీటి కాలువలు. చెత్తాచెదారంతో మురికి కాలువలు…
328 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూన్ 27 చికోడు గ్రామంలో అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. నివాస ముంటున్న చెత్తకుండీలు ఎక్కడ కానీ కన్పించవు. దీనికి తోడు డ్రెయినేజీ వ్యవస్థ మురుగనీటి కాలువలన్నీ చెత్తాచెదారంతో నిండిపోయి దోమలకు నిలయాలుగా మారాయి. ఫలితంగా ప్రజలు సీజనల్ వ్యాధులతో అల్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలలో స్వచ్ఛభారత్ మొదటిగా చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ప్రతి పల్లెనూ, పట్టణాన్ని శుభ్రంగా ఉంచి రోగాలులేని సుభిక్ష రాష్ట్రంగా చేయాలన్న ప్రభుత్వ ఆశయాలకు […]
50 కిలోల బియ్యాన్ని లగిసెట్ శ్రీనివాస్ చేయూత…
357 Views ముస్తాబాద్, ప్రతినిధి జూన్ 27, చీకోడు గ్రామంలోని వడ్డెర కాలనీలో ఇటీవలే అనారోగ్యంతో మరణించిన పల్లపు నరసవ్వ గారి కుటుంబానికి తనవంతు సహాయంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లగిసెట్టి సీను ఆదేశం మేరకు బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాదనరేష్ గారి ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామశాఖ అధ్యక్షులు ఉరాడీ రాజు యాదవ్, 6వార్డ్ మెంబర్ మరియు బిజెపి జిల్లా కార్యాలయ సహాయ […]
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు… నూతన వాలంటీర్ గా స్రవంతిని నియామకం….
295 Viewsప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ల నుంచి 52 మంది విద్యార్థుల చేరిక విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం , ఉచితంగా రెండు జతల స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ ఆంగ్లములో విద్యా బోధన ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులు , టీచింగ్ స్టాఫ్ తో పాఠశాల యాజమాన్య కమిటీ సమావ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంపస్ లోని ప్రభుత్వ ప్రాథమిక […]
టెక్స్టైల్ పార్కులో కుదిరిన కూలి ఒప్పందం
150 Views టెక్స్ టైల్ పార్క్ లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 2023 సం!! బతుకమ్మ చీరల బ్లౌజ్ పీస్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికుల కూలి పెంపు విషయంపై మంగళవారం టెక్స్ టైల్ పార్క్ యజమానుల సంఘం నాయకులు , సిఐటియు టెక్స్ టైల్ పార్క్ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకుల మధ్య కూలి చర్చలు టెక్స్ టైల్ పార్క్ లోని ఆఫీసులో జరగాలి ఈ చర్చలలో ప్రస్తుతం మీటర్ కు 3 […]
సిరిసిల్ల ప్యాక్స్ వైస్ చైర్మన్ ఔదార్యం
111 Views తంగళ్ళపల్లి మండల కేంద్రంలో అద్దె ఇంట్లో అద్దెకుంటూ…కటిక పేదరికంలో ఉన్న కుటుంబంలో నాడు తండ్రి నిన్నటి రోజున తల్లి పెద్దదిక్కులు ఇద్దరు కోల్పోవడంతో అన్నా చెల్లెలు ఇద్దరు అనాధలుగా మారారు.అనాధలుగా మారిన అన్నా చెల్లెలు బత్తిని సాయి కుమార్ గాయత్రిలను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చిన సిరిసిల్ల ఫాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకట రమణారెడ్డి. నిరుపేద కుటుంబానికి చెందిన వారైనందున వారి తల్లి దహన సంస్కారాలకు కూడా చిల్లీ గవ్వ చేతిలో […]










