ప్రాంతీయం

సబ్బడ వర్గాల సంక్షేమమే కెసిఆర్ ప్రభుత్వ ధైర్యం ఎంపీపీ పడిగెల మానస రాజు

104 Views  తంగళ్ళపల్లి మండల కేంద్రంలో బీసీ బందు పథకం ద్వారా విశ్వనాధుల వినయ్ ఏర్పాటు చేసిన కార్పెంటరి వర్క్ షాప్ స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించిన ఎంపీపీ పడిగెల మానస రాజు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అన్ని వర్గాలు ఆర్థికంగా బలోపేతమయ్య దిశగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా వారు […]

ప్రాంతీయం

జెడ్పి నిధుల గౌడ సంఘం కి బోర్ వేస్తున్న జడ్పిటిసి పుర్మాని మంజుల రామలింగారెడ్డి

113 Views  తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో సోమవారం జడ్పీటీసీ పూర్మాణి మంజుల – రామలింగారెడ్డి జడ్పీ నిధులతో మండేపల్లి గౌడ సంఘానికి సంబందించిన భూమిలో భూమి పూజ చేసి బోరు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి బి ఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, గుర్రం కిషన్ గౌడ్,పెద్ది రాజు,కడారి శ్రీను,యాస మధు, గడ్డపురం కిషోర్,గౌడ సంఘం సభ్యులు […]

ప్రాంతీయం

బోల్లి రామ్మోహన్ జన్మదిన వేడుకలు

122 Views  తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోల్లి రామ్మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వృద్ధాశ్రయంలో వృద్ధులకు పనులు పంపిణీ చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యువకులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా మహేష్ నియమించారు

124 Views  తంగళ్ళపల్లి మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా రామన్నపల్లి గ్రామానికి చెందిన గుండెవేని మహేష్ నియామకంరాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ వింకు ఆదేశాల మేరకుసిరిసిల్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క రాజశేఖర్ ముదిరాజ్, తంగళ్ళపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్  చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది,ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూతన నియామకానికి సహకరించిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి జిల్లా […]

ప్రాంతీయం

ముగ్గురు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నిందితులను అరెస్టు చేసిన రూరల్ సిఐ ఉపేందర్

142 Views  ముగ్గురు గంజాయి నిందుతులు అరెస్ట్.1కేజీ 470 గ్రాముల గంజాయి,గంజాయి ప్యాకింగ్ కోసం ఉపయోగించే కవర్లు స్వాధీనంతంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న ముగ్గురు నిందుతులు అరెస్ట్ సిరిసిల్ల రూరల్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన రూరల్ సి.ఐ ఉపేందర్.గంజాయి నిందుతులు వివరాలు.ఎం‌డి. అహ్మద్ @ అహ్మద్ పాష s/o రఫిక్,21y, r/o కుమ్మరిగల్లి సిరిసిల్ల మండలం,.గడధస్ శివ @శ్రీకాంత్ s/o భాస్కర్,23y,r/o శాంతినగర్, సిరిసిల్ల మండలము మరియు 3.తాళ్ళపల్లి ప్రణయ్ s/o […]

ప్రాంతీయం

గౌడ సంఘానికి జెడ్పి నిధులతో బోరుబావి…

139 Views      ముస్తాబాద్ ప్రతినిధి జూలై 3, తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో  జడ్పీటీసీ పూర్మాణి మంజుల – లింగారెడ్డి జడ్పీ నిధులతో మండేపల్లి గౌడ సంఘానికి సంబందించిన భూమిలో భూమి పూజ చేసి బోరు వేశారు. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షులు నక్కరవి బిఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, గుర్రం కిషన్ గౌడ్, పెద్ది రాజు, కడారి శ్రీను, యాస […]

ప్రాంతీయం

రెడ్ల సంఘాల సభ్యుల ఆత్మీయ సమ్మేళనం…

156 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 3 మండల కేంద్రంలో ఎఎమ్మార్ గార్డెన్ హాల్‌లో సోమవారం రోజున రెడ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘాల సభ్యులు ఒకే చోటచేరి విలేకరుల సమావేశంలో పలు సమస్యలు గురించి మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2018లో బీఆర్ఎస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారని అన్నారు. అప్పటి […]

ప్రాంతీయం

చిన్నపిల్లలతో వెట్టిచాకిరి చేయిస్తే క్రిమినల్ కేసులు తప్పవు జిల్లాఎస్పీ…

254 Views  ముస్తాబాద్ ప్రతినిధి చిన్నపిల్లలతో వెట్టి చాకిరి చేస్తే కఠిన చర్యలు తప్పువు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలో జూలై 1.నుండి 30.వరకు నిర్వహించే ఆపరేషన్ మస్కాన్ 9 పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం చిన్నపిల్లలు ఎవరైనా వ్యాపార సముదాయాలు అలాగే హోటల్లలో పనిచేయుంచుకున్నట్లయితే క్రిమినల్ కేసులు చేస్తామని ఎస్పీ అన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

నిరుపేద ముస్లిం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి…

342 Viewsసహాయం…. ఎల్లారెడ్డిపేట జూలై 03 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం షేరీఫా కుటుంబానికి గూడుమియ్యా ద్వారా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు, నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన షరీఫా కుమారుడు అథీక్ వారం రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్ ‌సమీపంలో అనుమాన స్పందంగా మరణించారు,సోమవారం అథీక్ దశదినకర్మ సందర్భంగా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని వాళ్ళ బంధువైన గూడుమియ్యా కు సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు […]

ప్రాంతీయం

బిజెపి మండల అధ్యక్షుని తీరుపై తీవ్ర అసంతృప్తి…

140 Views  ముస్తాబాద్, ప్రతినిధి జూలై 2, మండలంలో భారతీయ జనతాపార్టీ అధ్యక్షునిపై గుర్రుగా ఉన్న మండల నాయకులు గత కొన్ని నెలల నుండి మండల అధ్యక్షుడు కస్తూరి కార్తీక్ రెడ్డిపై బిజెపి నాయకులు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.. అతను పార్టీలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీ నాయకత్వ లోపాలను పట్టించుకోకుండా తన స్వార్ధ ప్రయోజనాలకు పార్టీని ఉపయోగించుకుంటున్నాడని అతని ఆధ్వర్యంలో పనిచేయడం కుదరదని మండల నాయకులు చాలాసార్లు జిల్లా అధ్యక్షుడికి, జిల్లా సీనియర్ నాయకులకి […]