తంగళ్ళపల్లి మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా రామన్నపల్లి గ్రామానికి చెందిన గుండెవేని మహేష్ నియామకంరాజన్న సిరిసిల్ల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనాథ్ వింకు ఆదేశాల మేరకుసిరిసిల్ల నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు చుక్క రాజశేఖర్ ముదిరాజ్, తంగళ్ళపల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎగుర్ల ప్రశాంత్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది,ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూతన నియామకానికి సహకరించిన మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి ధన్యవాదములునాపై నమ్మకం తో ఇచ్చినఈ పదవికి న్యాయం చేకూర్స్తానని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని యువతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, నిరుద్యోగ సమస్యలపై పోరాడుతానని తెలియజేశారు..ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోర్డినేటర్ గడ్డం మధుకర్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ సెక్రటరీ అకేని సతీష్, సిరిసిల్ల టౌన్ యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు చిందం శ్రీనివాస్ తదితరులు వున్నారు
