ముస్తాబాద్ ప్రతినిధి చిన్నపిల్లలతో వెట్టి చాకిరి చేస్తే కఠిన చర్యలు తప్పువు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలో జూలై 1.నుండి 30.వరకు నిర్వహించే ఆపరేషన్ మస్కాన్ 9 పోస్టర్ ను ఆవిష్కరించిన అనంతరం చిన్నపిల్లలు ఎవరైనా వ్యాపార సముదాయాలు అలాగే హోటల్లలో పనిచేయుంచుకున్నట్లయితే క్రిమినల్ కేసులు చేస్తామని ఎస్పీ అన్నారు.
