తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో సోమవారం జడ్పీటీసీ పూర్మాణి మంజుల – రామలింగారెడ్డి జడ్పీ నిధులతో మండేపల్లి గౌడ సంఘానికి సంబందించిన భూమిలో భూమి పూజ చేసి బోరు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి బి ఆర్ ఎస్ నాయకులు బుస్స లింగం, గుర్రం కిషన్ గౌడ్,పెద్ది రాజు,కడారి శ్రీను,యాస మధు, గడ్డపురం కిషోర్,గౌడ సంఘం సభ్యులు గుర్రం బలరాం, పెద్ది లస్మయ్య, పెద్ది శంకరయ్య, బండి శ్రీనివాస్, గోనెపెల్లి శేఖర్,పెద్దిపర్శరాములు,గుర్రం కిషన్,దాసరపు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
