తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోల్లి రామ్మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వృద్ధాశ్రయంలో వృద్ధులకు పనులు పంపిణీ చేసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యువకులు పాల్గొన్నారు




