186 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై6, ముస్తాబాద్ మేజర్ గ్రామపంచాయతీ సమీపంలో గల బిఆర్ఎస్ కార్యాలయంలో మాజీ జిల్లా కోఆప్షన్ సర్వర్ ఫాషా జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మండలంలోని పలు గ్రామాల నుండి పార్టీ నాయకులు పాత్రికేయులు బిఆర్ఎస్ ఆఫీసులో వీరందరీ సమక్షంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సర్వర్ ఫాష మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులకు, నాయకులకు, మిత్రులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన […]
ప్రాంతీయం
పారిశుద్ధ్య కార్మికులసమ్మే అరకొర వేతనం.. రెగ్యులరైజ్ చేయడం.. ప్రభుత్వం విఫలమైందని.. ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు సమ్మేపోరులో…
122 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై6, ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామపంచాయతీ సమీపంలో పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ ప్రభుత్వాలు మారుతున్న పట్టించుకోని వైనం అన్నారు కార్మికులు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కుర్రరాకేష్ మాట్లాడుతూ పనిబారెడు వేతనం బెత్తడు అన్నట్లుగా మారింది మాగ్రామపంచాయతీ కార్మికుల పరిస్థితి జనాభా అవసరాలకు అనుగుణంగా గ్రామపంచాయతీల్లో సరిపడా సిబ్బంది లేకున్నా దీంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతోందిని ప్రభుత్వం అరకొర వేతనాలు చెల్లించి వెట్టిచాకిరీ […]
సిఎస్ఆర్ నిధులతో మౌలిక వసతులకు భూమి పూజ…
239 Views ముస్తాబాద్ ప్రతినిధి జూలై 6, కొండాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6.5 లక్షల సిఎస్ ఆర్ నిధులతో మౌలిక వసతుల కొరకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు దీటుగా అంగులతో తీర్చిదిద్దాలని గొప్ప లక్ష్యంతో సిఎస్ ఆర్ నిధులను వెచ్చించి ప్రతి పాఠశాలలో మౌలికవసతులు అదనపు తరగతి గదులు ఆన్లైన్ తరగతి గదులు కంప్యూటర్ ల్యాబ్లులు […]
గుండెపోటుతో చనిపోయిన కారాబార్ ప్రభాకర్ కుటుంబానికి భరోసా కల్పించిన మంత్రి కేటీఆర్
243 Views తంగళ్ళపల్లి మండలంజిల్లేళ్ళ గ్రామానికి చెందిన కారోబర్ మల్లమారి ప్రభాకర్ కుటుంబానికి బాసటగా నిలిచిన మంత్రిఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానాంటూ..మరోసారి తన మంచి మనసును చాటుకున్న మంత్రి కెటిఆర్వచ్చుడు లేట్ కావచ్చు కానీ.. అండగా ఉండి ఆదుకోవడం పక్క అని నిరూపించిండు సారు వస్తాడు, మాకు అండగా ఉంటడు అనుకున్న ఆ కుటుంబ సభ్యుల ఆశను నెరవేర్చి వారికి అండగా నిలిచిండు కొండంత దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి భరోసానిచ్చి..బాసటగా నిలిచిండు కారోబర్ ప్రభాకర్ భార్యకు […]
గంజాయి అమ్ముతున్న నిందితులను పట్టుకున్నందుకు కీలక పాత్ర పోషించినందుకు రూరల్ ఉపేందర్ అభినందించిన ఎస్పీ అఖిల్ మహాజన్
121 Views తంగళ్ళపల్లి మండల ం మండేపల్లి మరియు సారంపెళ్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న నింధితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సి.ఐ ఉపేందర్, తంగళ్లపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి,పోలీస్ సిబ్బంది నరేందర్,కార్తీక్,తిరుపతి(హోం గార్డ్) ,శ్రీనివాస్ లను జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి రివార్డు లు అందజేషిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.,.ఈ సందర్భంగా మాట్లాడుతూ…గంజాయి మరియు ఇలాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం తగడం చట్ట రీత్యా నేరం గంజాయి సంబంధిత సమాచారం […]
విధులు నిర్వహిస్తూ మృతి చెందిన హోంగార్డుకు సంతాపం వ్యక్తం చేస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్
126 Views రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న 1995 బ్యాచ్ కి చెందిన జి.సుధాకర్ అనారోగ్యంతో ఈ రోజు విధి నిర్వహణలో సాయంత్రం మరణించడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న ఎస్పి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి సుధాకర్ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చరు సుధాకర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.సుధాకర్ కుటుంబానికి పోలీస్ శాఖ […]
దళిత బంధు దేశానికి ఆదర్శం మంత్రి కేటీఆర్
115 Views ప్రభుత్వం చిన్న వ్యాపారులకుచేయూతనిస్తుందిమంత్రులు శ్రీ కేటీఆర్,శ్రీ కొప్పుల ఈశ్వర్వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ 128మంది చిన్న వ్యాపారులకు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేత తంగళ్లపల్లి మండలం జిల్లెళ్ళ వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి,నివాళులు అర్పించారు.అనంతరం సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కార్యాలయం సముదాయం ఆవరణలో దళిత బంధు పథకం క్రింద రెండు మునిసిపల్ సెప్టిక్ ట్యాంక్, బస్సు యూనిట్ లను వాహనాలను ప్రారంభించారు.అనంతరం […]
త్వరితగతిన బోరుబావి వేయించిన ఎస్ఎంసి చైర్మన్లు …
281 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 5, మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పాఠశాల సందర్శించి పనులను పరిశీలించారు. ఈసందర్భంగా బదనకల్ పాఠశాలలో నీటి కొరత ఎక్కువగా ఉన్నందున పాఠశాలకు ఒక బోర్ వేయించాలని పాఠశాల ఎస్ఎంసి చైర్మన్లు కస్తూరి శ్రీనివాస్ రెడ్డి, చిగురు నరేష్ విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ ని కోరగా వెంటనే స్పందించిన కలెక్టర్ ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పిటిసి గుండం […]
తండ్రి జ్ఞాపకార్థం కొరకు తనయులు వితరణ…
394 Views ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి జూలై 5, ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన వంగ భూమగౌడ్, (పోతుగల్ భూమాగౌడ్) గత కొద్ది రోజుల క్రితం పరమపదించారు. ఈసందర్భంగా ఆయన తనయులు వంగ లక్ష్మీపతి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, వంగ స్వామిగౌడ్ దాతృత్వాన్ని ప్రదర్శించి తండ్రి జ్ఞాపకార్ధం కోసం పోతుగల్ గ్రామంలోని ప్రభుత్వ సాంఘీక సంక్షేమ వసతి గృహంలో సుమారు 60.కి పైచిలుకు విద్యార్థులకు భోజనానికి అవసరపడే ప్లేట్లును అరటి పండ్లును వితరణ […]
ఐదవసారి రక్తదానం చేసిన గున్నాల రాజ్ కుమార్ గౌడ్ (కాక)…
318 Views ముస్తాబాద్, ప్రతినిధి జూలై 5,మనిషి ఎంతో సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో సాధించినప్పటికీ మనిషి తయారు చేయలేని పదార్థం రక్తం.. ఈరక్తం అందక రోజుదేశంలో ఎన్నో వేలమంది మృత్యువడిలోకి చేరుకుంటున్నారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదానం.. ప్రతి రక్తపుబొట్టు పోయేప్రాణాన్ని కాపాడే ఆయువు అయితే ప్రస్తుత ఆధునిక సమాజంలో నేటికీ మనిషి రక్తదానంపై సరైన అవగాహన లేక రక్తదానం చేస్తే తమ ప్రాణాలకు ఏమవుతుందో అని భయపడుతూ రక్తదానానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి […]










