తంగళ్ళపల్లి మండల ం మండేపల్లి మరియు సారంపెళ్లి గ్రామ శివారులో అక్రమంగా గంజాయి అమ్ముతున్న నింధితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన రూరల్ సి.ఐ ఉపేందర్, తంగళ్లపల్లి ఎస్.ఐ లక్ష్మారెడ్డి,పోలీస్ సిబ్బంది నరేందర్,కార్తీక్,తిరుపతి(హోం గార్డ్) ,శ్రీనివాస్ లను జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి రివార్డు లు అందజేషిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.,.ఈ సందర్భంగా మాట్లాడుతూ…గంజాయి మరియు ఇలాంటి మత్తు పదార్థాలను సరఫరా చెయ్యడం తగడం చట్ట రీత్యా నేరం గంజాయి సంబంధిత సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ వారికి లేదా డయల్ 100 కి సమాచారం అందించాలని కోరారు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి అన్నారు..
