ప్రాంతీయం

ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో ఉత్తమ ప్రతిభా కనబరిస్తున్న శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన బట్టు అంజిరెడ్డి..

129 Viewsగజ్వేల్ మండలం సంగుపల్లి గ్రామానికి చెందిన బసాడి శ్రీకాంత్ రెడ్డిని ఘనంగా సన్మానించిన ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి. వారు మాట్లాడుతూ శ్రీనివాస్ రెడ్డి విజనై ఫోటోగ్రఫీ సంస్థ ద్వారా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి ఢిల్లీలో నిర్వహించబడినటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డు ను పొందినందుకు చాలా సంతోష కారం అని, తెలంగాణ రాష్ట్రం గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపికై, కరోనా టైంలో ఎంతోమందికి ప్రాణదానం చేసిన గొప్ప మానవత్వం […]

ప్రాంతీయం

నిరుపేద బాధితుడికి ఆర్థిక సాయం చేసిన లక్ష్మీ ఫౌండేషన్ చైర్మన్ మర్కంటి కనకయ్య….

136 Viewsగజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ కౌన్సిలర్ లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ మర్కంటి వరలక్ష్మి కనకయ్య ఒక నిరుపేద వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు వివరాల్లోకి వెళితే పెర్క రాజు తండ్రి బాలయ్య నెల రోజుల క్రితం కొమురవెల్లి దేవస్థానం వెళ్లి వస్తుండగా రాజుకు అతని ఇద్దరు కొడుకులకు యాక్సిడెంట్ జరిగింది.అతని హైదరాబాదులో గాంధీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు కాలు విరిగింది ఆపరేషన్ కూడా జరిగింది హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన విషయం తెలుసుకున్న […]

ప్రాంతీయం

కుకునూరు పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం…

124 Viewsకుకునూరు పల్లి మండలం మేదినిపూర్ గ్రామంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ దిష్టిబొమ్మ దహనం.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వాక్యలను వక్రీకరించి భారసా నాయకులు కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది మొదట కాంగ్రెస్ పార్టీయే అని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వటమే కాంగ్రెస్ పార్టీ […]

ప్రాంతీయం

ఎఫ్ డి సి చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం….

134 Viewsరైతులకు మూడు గంటల కరెంట్ చాలని అన్న రేవంత్ రెడ్డి మాటలను ఖండించిన ఎఫ్డిసి చైర్మన్ ఒంటేరు ప్రతాపరెడ్డి.సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బుదవారం బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అని అన్న రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రైతు పక్షపాతి సీఎం కెసిఆర్ నేతృత్వంలో 24 గంటల ఉచిత […]

ప్రాంతీయం

సింగాటం గ్రామంలో గజ్వేల్ మండల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బెండ మధు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..

110 Viewsకాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రైతులకు ఉచిత కరెంట్ మరియు 24 గంటల కరెంట్ ఇవ్వడం దండగ అని రైతులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గజ్వేల్ మండల బి. అర్.యస్ పార్టీ అధ్యక్షుడు బెండే మధు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తాటికొండ మధుసూదన్ రెడ్డి తో కలిసి సింగాటం గ్రామము లో నిరసన మరియు దిష్టిబొమ్మను దగ్దం చేయటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం […]

ప్రాంతీయం

అంతర్ జిల్లా దొంగఅరెస్టు రిమాండ్ కు తరలింపు…

206 Views  ముస్తాబాద్, ప్రతినిధి జూలై 11, మండల కేంద్రంలో ఈనెల 9వ తేదీన దుబ్బాక రోడ్డులో  మసీదు వద్ద ఓఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడడానికి యత్తించిన దుబ్బాకకు చెందిన మహమ్మద్ రఫీకును ముస్తాబాద్ శివారులో అరెస్టు చేశారు. ఎస్సైవెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక చెందిన రఫిక్ వెల్డింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. వచ్చే జీతం సరిపడపోగ జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలు పాల్పడుతున్నాడు. తాళాలు వేసిన ఇంటికి కన్నంవేసి […]

ప్రాంతీయం

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం వెంటనే అమలు చేయాలి…

128 Views   ముస్తాబాద్, ప్రతినిధి జులై 11, బిసి విద్యార్థి సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో బిసి విద్యార్థి సంఘం కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మరియు జిల్లా డివిజన్ ఇంచార్జ్ ఇల్లందుల ప్రకాష్ లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయం ముందు ధర్నా అనంతరం వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ప్రభుత్వం అమలు చేయాలని బీసీ విద్యార్థి సంఘం పక్షాన డిమాండ్ చేసాం, గత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి […]

ప్రాంతీయం

బండి సంజయ్ జన్మదిన వేడుకలు

107 Views  తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు మార్కండేయ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ నాయకులు అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిరెడ్డబోయిన గోపి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాగులు రాజిరెడ్డి,బీజేపీ మండల అద్యక్షుడు సురుపు వెంకట్ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారుఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ సందేవేని రాజు యాదవ్,బీజేవైఏం అధ్యక్షుడు కోల ఆంజనేయులు,ఎస్సీ మోర్చ అధ్యక్షుడు వంశీ, […]

ప్రాంతీయం

గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఎస్పీ మద్దతు

151 Views  గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెకు బీఎస్పీ మద్దత మార్కుక్ మండలం మంగళవారం, 11జూలై,2023 తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గత ఆరు రోజుల నుండి మార్కుక్ మండలంలో మండల ప్రజా పరిషత్ ముందు చేస్తున్న నిరవధిక సమ్మెకు మంగళవారం బహుజన్ సమాజ్ పార్టీ మార్కుక్ మండల కమిటీ మద్దతు ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల ప్రధాన డిమాండ్లు అయినటువంటి 1.కనీస వేతనం 19వేల రూపాయలు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బాధిత కుటుంబానికి సింగిల్ విండో ఆర్థిక సహాయం

249 Viewsబాధిత కుటుంబానికి సింగిల్ విండో చైర్మన్ ఆర్థిక సహాయం… ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ రెండు పడకల గదుల ఇళ్ళ కాలనికి చెందిన నిరుపేద గీత కార్మికుడు గంట దుర్గయ్య గౌడ్ కారు బోల్తా పడిన ఘటనలో దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని మంగళవారం గుండారపు కృష్ణారెడ్డి, గౌడ సంఘం నాయకులు, కేసీఆర్ కాలనీవాసులతో […]