తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మంగళవారం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు మార్కండేయ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బీజేపీ నాయకులు అనంతరం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిరెడ్డబోయిన గోపి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాగులు రాజిరెడ్డి,బీజేపీ మండల అద్యక్షుడు సురుపు వెంకట్ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారుఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ సందేవేని రాజు యాదవ్,బీజేవైఏం అధ్యక్షుడు కోల ఆంజనేయులు,ఎస్సీ మోర్చ అధ్యక్షుడు వంశీ, రాధ వినయ్,ప్రసాద్,అరుణ్,చరణ్, తదితరులు పాల్గొన్నారు.
