352 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26, బీజేపీ పార్టీలో ఉండి ఆర్ఎస్ఎస్ లో సేవలందించి పేరు ప్రఖ్యాతలు గావించి అంచలంచెలుగా ఎదిగి భారీ మెజారిటీతో ముస్తాబాద్ మండలానికి జడ్పిటిసిగా గెలుపొంది టైగర్ బిరుదు తెచ్చుకున్న వెంకటేశ్వర్ రెడ్డి అంటేనే మండల ప్రజలకులకే కాకుండా ఇతర అభిమానులు ఎందరో… ఆయనకు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ ప్రబారిగా నియమితులైన సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు తెలిపారు..బీజేపీ సీనియర్ నేత అదే మార్గంలో బాల్కొండ నియోజకవర్గ ప్రబారిగా నియమితులైన మెరుగు హన్మంతుగౌడ్ కు […]
ప్రాంతీయం
వీరనారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన…
331 Views ముస్తాబాద్,సెప్టెంబర్26 మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల సాకల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి128.వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈసందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటం ఆదర్శ ప్రాయమని, తెలంగాణ కోసం ఆమె పోరాడిన స్ఫూర్తి మరువలేనిదని భావి తరాలకు ఆమె పోరాటం స్పూర్తి దాయకమని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత వీరనారి […]
అవనీ..ఆశలు తీరేనా.. చెమటోర్చే బతుకులు మారేనా…
334 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్26. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేక పథకాలతో పాటు రైతులు బాగుండాలనె సంకల్పంతో రైతుబీమా, రైతుబంధు ఓవైపు అమలు చేస్తూ ఉంటే కొందరి రైతులకు తమ ఖాతాల్లో డబ్బులు పడతలేవని ఆఫీసుల చుట్టూ తిరిగి సర్వే నెంబర్లో ఉన్న భూమిని సరిదిద్దుకుని ప్రభుత్వం అందించే రైతుబంధు అందుకుందామని గంపెడు ఆశలతో వెళితే లెక్కలన్నీ ఇక పక్కాని అధికారులు నమ్మబలుకుతున్నారు. అధికారుల వల్ల రైతుల ఆశలు ఆవిరైపోతున్నాయి కానీ, వాస్తవ పరిస్థితి అందుకు […]
స్త్రీనిధి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి….
226 Viewsస్త్రీ నిధి ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి. ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి స్త్రీ నిధి ఋణాల ద్వారా మహిళల ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని ఐకెపి ఎపియం మల్లేశం అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ కావేరి మండల సమాఖ్య కార్యాలయం లో సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్యాంక్ లింకేజీ,స్ట్రీనిది ఋణాలను తీసుకొని సక్రమంగా చెల్లించాలన్నారు .అన్ని సంఘాల సమావేశాలు క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించుకోవాలన్నారు. అనంతరం […]
డెంగ్యూతో జిల్లాలో గర్భిణీ మృతి
272 Views ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 26 వైద్య అధికారుల నిర్లక్ష్యం గ్రామాలలో పరిశుద్ధ పనుల లోపం వల్ల డెంగు జ్వరంతో మూడు నెలల గర్భిణీ మృతి చెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది.ములుగు జిల్లా మంగపేట మండలం బోర్ నర్సాపూర్ గ్రామానికి చెందిన జక్కం పావనికి మూడు రోజు లుగా జ్వరం వస్తుండడంతో భద్రాచలంలో ఓ ప్రైవేట్ హాస్పి టల్లో జాయిన్ అయ్యారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదు హాస్పిటల్కు తీసుకు వెళ్ళమని చెప్పగా వెంటనే […]
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
293 Views– మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ దౌల్తాబాద్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఉప్పర్ పల్లి సర్పంచ్ చిత్తారి గౌడ్ సోదరుడు లక్ష్మణ్ గౌడ్, హైమద్ నగర్ లో జానీ మియా లు మృతి చెందగా కుటుంబాలను పరామర్శించారు. అలాగే మల్లేశం పల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి పడి మృతి చెందిన వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. అనంతరం […]
పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
254 Viewsదౌల్తాబాద్: పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యమని సర్పంచ్ సురేందర్ రెడ్డి, ఎంపీటీసీ జోడు నవీన్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కోనాయిపల్లి, శేరిపల్లి బందారం గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహార ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిరుధాన్యాలను ప్రతిరోజు తీసుకోవాలని సూచించారు. పోషకాహారం పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం పోషకాహార విలువలపై గర్భిణీలకు, బాలింతలకు, కిశోర బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సునీత, […]
ఉపాధ్యాయులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటాం
190 Viewsదౌల్తాబాద్: బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభమైనందున ఉపాధ్యాయులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకుంటామని పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్ర దౌల్తాబాద్ లో వివిధ పాఠశాలలకు బదిలీపై వచ్చిన ప్రధానోపాధ్యాయులను సన్మానించారు. అనంతరం పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల కోసం సభ్యత్వ రుసుముతో ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించామని అన్నారు. ఎమ్మార్సీ సిబ్బంది ఎస్ఎస్ ఏ ఉద్యోగుల మినిమం […]
దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయం
150 Views– దుబ్బాక స్ఫూర్తి గా రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్ కార్యక్రమం – యువకులకు లర్నింగ్ లైసెన్స్ లు పంపిణీ చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దౌల్తాబాద్; యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని, వారి అండదండలతో వొచ్చే ఎన్నికల్లో దుబ్బాకలో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మెదక్ పార్లమెంటు సభ్యులు, దుబ్బాక BRS అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.. తొగుటలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని 1070 మంది యువకులకు డ్రైవింగ్ […]
సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా…
306 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26 సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం గంభీరావుపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆరా తీశారు. పేషెంట్లతో మాట్లాడి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు…? […]










