ప్రాంతీయం

అవకాశం వీరిద్దరికే దక్కింది…

341 Views

ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26, బీజేపీ పార్టీలో ఉండి ఆర్ఎస్ఎస్ లో సేవలందించి పేరు ప్రఖ్యాతలు గావించి అంచలంచెలుగా ఎదిగి భారీ మెజారిటీతో ముస్తాబాద్ మండలానికి జడ్పిటిసిగా గెలుపొంది టైగర్ బిరుదు తెచ్చుకున్న వెంకటేశ్వర్ రెడ్డి అంటేనే మండల ప్రజలకులకే కాకుండా ఇతర అభిమానులు ఎందరో… ఆయనకు నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ ప్రబారిగా నియమితులైన సందర్భంగా హార్థిక శుభాకాంక్షలు తెలిపారు..బీజేపీ సీనియర్ నేత అదే మార్గంలో బాల్కొండ నియోజకవర్గ ప్రబారిగా నియమితులైన మెరుగు హన్మంతుగౌడ్ కు కూడా హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *