ప్రాంతీయం

నాణ్యత ప్రమాణాలు శూన్యం ఆచితూచి వ్యవహరిస్తున్న అధికారులు…

186 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై 16, మండలంలోని పోత్గల్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ పేదప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా నాణ్యమైన వైద్యం అందించడానికి 30.పడకల ఆసుపత్రి మంజూరు చేసింది. అందులో భాగంగానే ఆసుపత్రి నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆదివారం రోజు కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రి నిర్మాణ పనులను నాణ్యతను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆసుపత్రి భవనాన్ని స్వాగతిస్తున్నామని పేదప్రజలకు మెరుగైన వైద్యం కోసం నిర్మిస్తున్న భవనం ఎలాంటి నాణ్యత ప్రమాణాలు […]

ప్రాంతీయం

పంచాయతీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…

181 Views      ముస్తాబాద్, జూలై16, మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో కార్మికుల నిరసన దీక్ష చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు మద్దతు తెలిపారు. గజ్జెలరాజు మాట్లాడుతూ ఒకవైపు గ్రామపంచాయతీ కార్మికులు సామరస్యంగా దీక్ష చేస్తావుంటే ఈదీక్షను కుట్రపూరితంగా అధికారులు భగ్నం చేయాలని చూడగా వారితో రోడ్డుపై ట్రాక్టర్ కు ఎదురుగా కూర్చుని నిరసన తెలియజేస్తున్నాంమన్నారు.11రోజుల నుండి గ్రామపంచాయతీ కార్మికులు దీక్షలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి […]

ప్రాంతీయం

నేటినుండి నీటిసరఫరాకు విధుల్లోఅంతరాయం…

118 Views   ముస్తాబాద్, ప్రతినిధి జూలై16 సపాయి కార్మికులపై బీఆర్ఎస్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి అన్నల గణేష్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్తాబాద్‌లో నిరవధిక సమ్మె చేస్తున్న పంచాయతీ కార్మికుల శిబిరాన్ని 11.వ రోజకు చేరుకున్న ఆదివారం సందర్శించి అలాగే ఐదేళ్లకు పైచిలుకు వేతనాలు పెంచాలని పలుమార్లు సమ్మెచేస్తే సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు తుంగలో తొక్కేశాడన్నారు. తల్లికి భోజనం పెట్టుమని అడుగుతే పినతల్లికి బంగారు గాజులు […]

ప్రాంతీయం

వృద్ధులకు తమవంతు చేయూతనందించిన ఉపసర్పంచ్…

191 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై15, మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు రైతుబంధు అధ్యక్షుల నివాసం ఆధ్వర్యంలో ఉన్న వృద్ధులకు ప్రతీ రోజు సాయంత్రం 5.గంటల నుండి 6.గంటల వరకు రోజుచాయ్ లు బిస్కెట్స్ అందించడంలో భాగంగా మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొర్రాయిపల్లె చెందిన మెంగని శ్రీనివాస్ మానవతా దృక్ తత్వంతో ఈరోజు మోహినికుంట గ్రామంలో వృద్ధులకు చాయ్ లు బిస్కెట్లు మిర్చిలు  వృద్ధులకు అందించారు. ఈకార్యక్రమన్ని స్థాపించిన రైతబంధు అధ్యక్షులు […]

ప్రాంతీయం

వృద్ధులకు తనవంతు సహాయం చేసిన…

116 Views     ముస్తాబాద్, జూలై15 ప్రభన్యూస్ మోహినికుంట గ్రామంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావు రైతుబంధు అధ్యక్షుల నివాసం ఆధ్వర్యంలో ఉన్న వృద్ధులకు ప్రతీ రోజు సాయంత్రం 5.గంటల నుండి 6.గంటల వరకు రోజుచాయ్ లు బిస్కెట్స్ అందించడంలో భాగంగా మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మొర్రాయిపల్లె చెందిన మెంగని శ్రీనివాస్ మానవతా దృక్ తత్వంతో ఈరోజు మోహినికుంట గ్రామంలో వృద్ధులకు చాయ్ లు బిస్కెట్లు మిర్చిలు  వృద్ధులకు అందించారు. ఈకార్యక్రమన్ని స్థాపించిన […]

ప్రాంతీయం

రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల తీరు హాస్యాస్పదం భారతీయ జనతాపార్టీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి…

204 Views   ముస్తాబాద్, ప్రతినిధి జూలై 15, రాష్ట్రంలో అధికారంలో ఉండి నిరసనలు తెలపడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. బిఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీల పోటాపోటీ నిరసనలు తెలుపుతూ ప్రజాసమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధాన్యాన్ని త్వరగా కొనుగోలు  చేయాలని, ధాన్యం అధికంగా తూకం వేస్తున్నారని, ధర్నాలు రాస్తారోకో చేసినప్పుడు పట్టించుకొని అధికార పార్టీ నాయకులు, పండించిన ధాన్యం అమ్మిన డబ్బులు అకౌంట్లో పడక రైతులు ఇబ్బందులకు గురైనప్పుడు, పట్టించుకోని అధికార […]

ప్రాంతీయం

తెలంగాణ ప్రదేశ్ ప్రచారకమిటీగా నియమితులైన సభ్యుడికి ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు…

134 Viewsముస్తాబాద్, ప్రతినిధి జూలై15, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా నియమితులైన సంగీతం శ్రీనివాస్ ని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమములో జిల్లాఉపాధ్యక్షులు బుర్ర రాములుగౌడ్, జిల్లా ప్రధానకార్యదర్శి పెద్ది శ్రీనివాస్, మండల బీసీ సెల్ అధ్యక్షులు అగుల్ల రాజేశం పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం రాజకీయం

నేటి నుండే బీసీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ

112 Viewsబీసీ కుల వృత్తులు చేతి వృత్తుదారులకు ప్రభుత్వం లక్ష రూపాయల సహాయం శనివారం అందనుంది ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది తొలగి విడతగా నిరుపేదలకు వితంతువులకు వికలాంగులకు పింఛన్దారులకు ప్రభుత్వం సహాయం అందించాలని అర్హులైన వ్యక్తులకు మాత్రమే చెక్కులను అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అర్హులైన జాబితా ను ఎంపీడీవోలకు నగరాల్లో ఉన్న మున్సిపల్ కమిషనర్లకు అందించింది జాబితాలో ఉన్న నిరుపేదలకు లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులు చేతులమీదుగా మొదటి విడతగా సహాయం […]

ప్రాంతీయం

దిష్టిబొమ్మల దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు…

222 Views.        ముస్తాబాద్, జూలై14 కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంతరాజు ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి అధ్యక్షతన కెసిఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ రుణమాఫీ అందించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రుణాలు మాఫీతో పాటు సబ్సిడీపై రైతులకు పనిముట్లు అందించి రైతులకు మామిడి మొక్కలు […]

ప్రాంతీయం

రేవంత్ రెడ్డి పాలాభిషేకం

131 Views  తంగళ్ళపల్లి మండల బస్వాపూర్ గ్రామంలో శుక్రవారం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి వక్రీకరించి బిఆర్ఎస్ నేతలు దిష్టి బొమ్మలు దహనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పసుపు నీళ్లతో శుద్ధిచేసి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలసాని శ్రీనివాస్ గౌడ్, దువాజీ దేవరాజ్ బూరుగుపల్లి […]