ముస్తాబాద్, ప్రతినిధి జూలై15, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యులుగా నియమితులైన సంగీతం శ్రీనివాస్ ని ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమములో జిల్లాఉపాధ్యక్షులు బుర్ర రాములుగౌడ్, జిల్లా ప్రధానకార్యదర్శి పెద్ది శ్రీనివాస్, మండల బీసీ సెల్ అధ్యక్షులు అగుల్ల రాజేశం పాల్గొన్నారు.
