ప్రాంతీయం

రేవంత్ రెడ్డి పాలాభిషేకం

102 Views

 

తంగళ్ళపల్లి మండల బస్వాపూర్ గ్రామంలో శుక్రవారం టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు విషయంలో రేవంత్ రెడ్డి వక్రీకరించి బిఆర్ఎస్ నేతలు దిష్టి బొమ్మలు దహనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని పసుపు నీళ్లతో శుద్ధిచేసి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాలసాని శ్రీనివాస్ గౌడ్, దువాజీ దేవరాజ్ బూరుగుపల్లి రమేష్, పొన్నం శేఖర్ గౌడ్, ముత్తంగి తిరుపతిరెడ్డి, వంకాయల శివ, బాలసాని సాయి చరణ్ గౌడ్ , వెలిశాల వినోద్ కుమార్, తిప్పరం సిద్దు, పాలకుర్తి సాయి గౌడ్, గోడిసెల నర్సయ్య , తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *