ప్రాంతీయం

గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని కలిసిన ఆర్యవైశ్య మహాసభ నేతలు 

74 Views    జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూoకుంట నర్సారెడ్డిని గురువారం గజ్వేల్ ఆర్యవైశ్య మహాసభ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన జగ్గయ్యగారి శేఖర్ గుప్త, గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన అత్తెల్లి శ్రీనివాస్ గుప్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. అనంతరం పట్టణ శివారులో నిర్మిస్తున్న ఆర్యవైశ్య కళ్యాణ మండపం, శ్రీ కమలం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ […]

ప్రాంతీయం

డిఈఓకు వినతి పత్రం అందించిన బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు…

111 Viewsముస్తాబాద్, అక్టోబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత కొన్ని రోజులుగా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు అవసరమైన చర్యలు తీసుకోగలరని అదేవిధంగా పలు ప్రయివేట్ పాఠశాలలు సెలవు రోజుల్లో స్పెషల్ క్లాసుల పేరిట అదనపు తరగతులు నిర్వహించడంతోపాటు విద్యార్థులు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కంచెల రవిగౌడ్ డీఈఓకు వినతి పత్రం అందించి విజ్ఞప్తి […]

ప్రాంతీయం

రామగుండం కమిషనరేట్ లో గ్యార్మి జెండా పండుగ

179 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *కమిషనరేట్ లో ఘనంగా గ్యార్మీ (జెండా) పండుగ* *పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించిన రామగుండం సిపి .* *ఐకమత్యానికి నిదర్శనం గ్యార్మీ పండగ: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ లో గ్యార్మీ వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హెడ్ క్వార్టర్స్ లో గ్యార్మీ పండుగ వేడుకలు […]

ప్రాంతీయం

ఆశా కార్యకర్తల రిజిస్టర్లను విడుదల చేసిన కలెక్టర్

162 Viewsమంచిర్యాల జిల్లా. ఆశా కార్యకర్తల రిజిస్ట్రేషన్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. జిల్లా కలెక్టర్  కార్యాలయంలో జిల్లా కలెక్టర్  ఆశాలు వారు చేస్తున్న ఆరోగ్య కార్యక్రమాల పైన అందిస్తున్న సేవలు  నమోదు చేసుకోవడానికి ఆశా కార్యకర్తల రిజిస్టర్ లను విడుదల చేయడం జరిగినది . మంచిర్యాల జిల్లాలో 651 ఆశా కార్యకర్తలు పని చేయుచున్నారు. వీరికి 3515 ఆశా కార్యకర్తల రిజిస్టర్లను ఇవ్వడం జరుగుచున్నది, ఈ రిజిస్టర్లో 17 రకాల వైద్య సేవలు […]

ప్రాంతీయం

నూతన ఎస్ఐ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు

638 Viewsమంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గంలోని భీమవరం మండలం. నూతన ఎస్ ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు. మండలం పోలీస్ స్టేషన్ లో సాధారణ బదిలీలో భాగంగా చెన్నూర్ టౌన్ నుండి భీమారం పోలీస్ స్టేషన్ కి బదిలీ పై వచ్చి నూతన బాధ్యత లు స్వీకరించిన సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కే.శ్వేత ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో, భీమారం మండలం […]

ప్రాంతీయం

అయోడిన్ కలిగిన ఉప్పునే వాడుదాం – డాక్టర్ ఫయాజ్ ప్రోగ్రాం ఆఫీసర్

116 Viewsమంచిర్యాల జిల్లా అయోడిన్ కలిగిన ఉప్పునే వాడుదాం  –  డాక్టర్ ఫయాజ్ ప్రోగ్రాం ఆఫీసర్. ప్రపంచ అయోడిన్ లోపల రుగ్మతల నివారణ దినోత్సవం భాగంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డాక్టర్ హరీష్ రాజ్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కరపత్రాలను పోస్టర్లను రిలీజ్ చేయడమైనది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ జిల్లాలోని బస్తీ దవఖానాలు ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది ద్వారా […]

ప్రాంతీయం

అక్షరాలను దొంగతనం చేసిన వాళ్లని పట్టుకోండి – మాజీ ఎమ్మెల్యే

71 Views*మంచి మంచిర్యాల అక్షరాలను దొంగతనం చేసిన వాళ్లని వెంటనే పట్టుకోవాలి – నడిపెల్లి దివాకర్ రావు * మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ నిధులు(పట్టణ ప్రగతి నిధులు) 20 లక్షల రూపాయలతో నిర్మించిన సెల్ఫీ పాయింట్ మంచి మంచిర్యాల అక్షరాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు, దీనిపై మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి దొంగలించిన, దొంగలను పట్టుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ,అలాగే మంచిర్యాల నడిబొడ్డున […]

ప్రాంతీయం

మృతుని కుటుంబానికి 50 కిలోల రైస్ సహాయం

122 Viewsచెన్నూరు నియోజకవర్గం మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం, కాంగ్రెస్ పార్టీ జైపూర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ పియాజుద్దీన్ మృతుని కుటుంబానికి 50 కిలోల బియ్యాన్ని అందజేయడం జరిగింది. ఇటీవల అనారోగ్యం కారణంతో చనిపోయిన నిమ్మ చందు కుటుంబానికి మహమ్మద్ పియాజుద్దీన్ 50 కిలోల రైస్ బ్యాగును అందించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని సహాయ సహకారాలను వారి కుటుంబానికి అందించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పథకాలు వారి కుటుంబానికి అందేలా చూస్తామని […]

ప్రాంతీయం

ఇందారం గ్రామంలో మంచినీటి సమస్యకు పరిష్కారం చూపిన ఎమ్మెల్యే

114 Viewsమంచిర్యాల జిల్లా. ఇందారం గ్రామంలో మంచి నీటి సమస్యకు పరిష్కారం చూపిన చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. ఇందారం  గ్రామ ప్రజలు మంచినీటి సమస్య ఉందని చెన్నూరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ, ఇందారం గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి  దృష్టికి ఇందారం గ్రామ నీటి సమస్యలు ఉన్నాయని తెలియజేయగానే ముందుగా శివాలయం దగ్గర భక్తులతో పాటు పది కుటుంబలు […]

ప్రాంతీయం

విజిత్ రావు ఎమ్మెల్యే కావడం పగటి కాలే – కాంగ్రెస్ నేతలు

75 Viewsవిజిత్ రావు ఎమ్మెల్యే కావడం పగటి కాలే – కాంగ్రెస్ నేతలు. తన కుమారుడు నడిపెళ్లి విజిత్ రావును ఎమ్మెల్యే చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పగటి కలలు కంటున్నారని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. మంగళవారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో మీడియా సమావేశంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ లు రావుల ఉప్పులయ్యా, వేణు, వైస్ చైర్మన్ సల్ల మహేష్, పీసీసీ ప్రధాన చిట్ల సత్యనారాయణ మాట్లాడారు. గత […]