86 Views– బొప్పాపూర్ ఎల్లమ్మ గుడి నుండి ఆకారం వాటర్ ట్యాంక్ వరకు నూతన బీటీ రోడ్డు మంజూరు – దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కి కృతజ్ఞతలు తెలిపిన బొప్పాపూర్ గ్రామ ప్రజలు దౌల్తాబాద్: అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలోని బొప్పాపూర్ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న బీటీ రోడ్డును మంజూరు చేయించడం పట్ల దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు కి బొప్పాపూర్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని […]
ప్రాంతీయం
పి ఆర్ టీయూ సభ్యత్వ సేకరణ
97 Viewsదౌల్తాబాద్: దుబ్బాక పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, చేర్వాపూర్ ప్రాథమిక పాఠశాల, లచ్చపేట ఆదర్శ పాఠశాల, ఉన్నత , ప్రాథమిక పాఠశాల లో పి ఆర్ టి యు టి ఎస్ దుబ్బాక అర్బన్ శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ సేకరణ పిఆర్టియుటిఎస్ సిద్దిపేట జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి మల్లు గారి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 5 వరకు ఉపాధ్యాయులందరి బదిలీలు, పదోన్నతులు పూర్తవుతాయని త్వరలోనే పిఆర్సి కమిటీ […]
గిరిజన చట్టాలను నీరుగా ర్చటమే లక్ష్యమా
156 Views ఏఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ ఆదివాసీలరా సీపీఎం పార్టీని వీడండి ములుగు జిల్లా,వాజేడు, సెప్టెంబర్ 20 వాజేడు మండలం పూసుర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల మీద కన్నేసిన సిపిఎం పార్టీ నాయ కులు అయొక్క భూములను ఏటూరునాగారం వాజేడు వెంకటపురం మండలాలకు చెందిన గిరిజనేతరులకు కట్టపెట్టేందుకు సిద్ధమై ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 పిసా చట్టాలను నీరుగార్చే చర్యలకు పాలుపడటాన్ని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల సుమన్ […]
గజ్వేల్ ఎస్బిఐ బ్యాంక్ పై రైతుల అసహనం
121 Viewsగజ్వేల్ ఎస్బిఐ బ్యాంక్ రైతుల అసహనం ఇటీవల రుణమాఫీ కింద లక్ష రూపాయలు మాఫీ అని చెప్పడంతో రైతులు ఖాతా వివరాలు తెలుసుకోవడానికి సుమారు మూడు వారాల నుండి బ్యాంకు దగ్గర రైతులు రావడం జరిగింది రైతులకు అప్పు వివరాలు తెలియజేయడం లో బ్యాంకు తీరుపై కొంతమంది రైతులు అసహనం వ్యక్తం చేశారు ప్రతి లక్ష పైన ఉన్న రుణమాఫీ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది కి మొండి ఖాతాలు పడడం వల్ల […]
ఓటు హక్కు వినియోగంపై అవగాహన
156 Views తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 20 మంగపేట మండలం కమ లాపురం గ్రామంలో ఈవియం వివిప్యాట్ విని యోగం పై ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.20 సెప్టెంబర్ నుండి వచ్చే నెల 4 వ వరకు మంగపేట మండలంలోని అన్ని గ్రామాల్లో ఈవియం వివిప్యాట్ వినియోగం పై ఓటరులకు అవ గాహన కల్పించే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది ఈవియం వివిప్యాట్ డెమోన్ స్టేషన్ వాహనంతో ప్రతీ గ్రామానికి […]
స్వచ్చతా హీ సేవా ప్రత్యేక పారిశుధ్య పనులు
128 Views ములుగు జిల్లా ,మంగపేట, సెప్టెంబర్ 20 మంగపేట మండలం ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్చ తా హీ సేవా ప్రత్యేక పారిశుధ్య కార్యక్ర మంలో భాగంగా బుధవారం ఇంచార్జి ఎంపీడీఓ ఆలేటి సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు. మంగపేట గ్రామంలో ర్యాలీ మానవహారం చేసి శ్రమదా నంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ స్వరూప, మండల పంచాయతీ ఆఫీసర్ మమత,ఐకేపీ ఏపీఓ అప్పా రావు,వివిధ గ్రామ పంచాయ తీలకు […]
పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ
283 Viewsపోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ జిల్లా ఎస్పి గౌష్ ఆలం ములుగు జిల్లా ,కన్నాయి గూడెం,సెప్టెంబర్ 20 ములుగు జిల్లాలోని కన్నాయి గూడెం పోలీస్ స్టేషన్ ను బుధవారం జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు.తనిఖీలో భాగంగా స్టేషన్లోని రికార్డ్స్ ను తనిఖీ చేసి కేసుల నమోదు వాటి యొక్క స్థితి గతులను ఎస్సై సీఐలను అడిగి తెలుసుకుని తగు సూచనలను సలహాలను అందించారు. స్టేషన్ లోని ఆయుదాలను వాటి యొక్క […]
కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక
107 Viewsమండలం లోని చింతగూడెం, రామడుగు, కొట్టాల గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని వీడి నేడు హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారికి సాధనంగా ఆహ్వానించి గులాబీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే నోముల భగత్ ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు […]
గణనాధుని దర్శించుకున్న ఎమ్మెల్యే
122 Viewsహాలియా మున్సిపాలిటీ…3 వార్డు (యస్.సి) కాలనీ నందు గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అంబేద్కర్ యూత్ సభ్యులు ఆహ్వానం మేరకు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడిని దర్శించుకున్న నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్స్థనిక పట్టణ నాయకులు, వార్డు యువకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. తదనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో..NCM ఫౌండేషన్ చైర్మన్ […]
విలేకర్ పై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
137 Viewsదౌల్తాబాద్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం సాక్షి విలేకర్ వీరేందర్ పై దాడి చేసినా అల్లాదుర్గం ఎంపిపి అనిల్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తావని దుర్భాషలాడి విలేకరు వీరేందర్ పై దాడి చేసిన ఎంపీపీ అనిల్ రెడ్డిని తక్షణమే అరెస్టు తగిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. విలేకరులు […]










